Home » వేసవిలో మీ చర్మం ఆరోగ్యం కోసం ఇవి తీసుకుంటే ఫలితం పక్కా..!

వేసవిలో మీ చర్మం ఆరోగ్యం కోసం ఇవి తీసుకుంటే ఫలితం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే ఎండాకాలంలో అందంగా కనిపించడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకు అంటే ఎండకు బయటికి వెళ్లితే.. చర్మం నల్లగా మారుతుంటుంది. ఇందుకోసం ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందమైన ఆరోగ్యానికి కొన్ని ఆహారాలు, జ్యూస్ లు తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :   కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లను తప్పక పాటించండి..!

Advertisement

దానిమ్మ రసంలో చాలా విటమిన్లు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. ప్రధానంగా కాంతివంతంగా కనిపిస్తుంది. అందుకే రోజు దానిమ్మ రసం తీసుకుంటే మంచి ఫలితముంటుంది. దానిమ్మ రసంతో పాటు గ్రీన్ టీ కూడా అద్భుతంగా పని చేస్తుంది. బరువు తగ్గించడంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తీసుకోవడం చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

Advertisement

Also Read :  మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లోనే ఇషాన్ కిషన్ ని కొట్టబోయిన రోహిత్ శర్మ..!

Manam News

టమోటాను సలాడ్, వెజిటబుల్, గ్రేవీ చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి రసం తాగడం వల్ల చర్మం చాలా యవ్వనంగా కనిపిస్తుంది. అదేవిధంగా బీట్ రూట్ రసం తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగానే కనిపిస్తుంది. ఆరేంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంల సహాయపడుతుంది. ఆరేంజ్ జ్యూస్ ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితముంటుంది.

Also Read :  ఈ 3 వ్యాధులు ఉన్న వారు వేరు శనగ తింటే ప్రమాదంలో పడ్డట్టే..?

Visitors Are Also Reading