Home » కష్టపడి భార్యని చదివిస్తే .. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక భార్య ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

కష్టపడి భార్యని చదివిస్తే .. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక భార్య ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ప్రతి మహిళ విజయం వెనుక ఒక మగాడు ఉంటాడు అని డైలాగులు ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటారు. అదేవిధంగా ప్రతి మగాడి వెనుక ఆడది ఉంటుందని కూడా సామెత సందర్భాన్ని బట్టి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నప్పటికీ ఆచరణకు మాత్రం అక్కర రావనే చెప్పాలి. ఆడదంటే పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండాలి. కానీ భర్త తన భర్త ప్రపంచంగా బతకాలి.  ఒకప్పుడు ఇవి తప్ప ఆడవారికి ఏవి తెలిసేవి కావు. ముఖ్యంగా స్త్రీలకు ఎన్ని లక్ష్యాలు ఉన్నప్పటికీ ఒక్కసారి పెళ్లి అయింది అంటే వాటిని వదిలేయాల్సిందే. వారిని అర్థం చేసుకొని వారి కళలను ముందుకు తీసుకెళ్లే భర్తలు చాలా అరుదుగా ఉంటారు. అలా అర్థం చేసుకునే భర్తనే తమ జీవితంలోకి వస్తే ఆ భార్య ఏం చేయాలి.. భర్తనే దైవంగా భావించాలి. కనీసం అతను చేసిందైనా గుర్తించాలి. కానీ ఒక స్త్రీ మాత్రం తన భర్తను అతి దారుణంగా మోసం చేసింది.

Advertisement

వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేది ఆమె కళ. పెళ్లికి ముందు అందరూ అమ్మాయిలు సాధారణంగా ఒక లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం నెరవేరాకపోవడంతో తల్లిదండ్రులు పెళ్లి చేస్తుంటారు. అలాగే ఈమెకి కూడా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఏమైనా అర్థం చేసుకునే భర్త రావడంతో కలిసి వచ్చింది. అంతేకాదు తన లక్ష్యాన్ని ఆపకుండా ఆమెను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఏకంగా ఆమెను సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చేశాడు భర్త. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. తన భార్యకు గొప్ప ఉద్యోగం వచ్చిందని ఆ భర్త సంతోషపడే లోపే ఆమె ఊహించని సాకిచ్చింది. మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్తకు కన్నీటిని మిగిల్చింది. అంతే కాదు అతను వరకట్నం కావాలని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

Advertisement

దీంతో ఆ భర్త జైలుకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. తన బాధను తెలియజేస్తూ తనకు ఎవరు సపోర్టుగా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన అతనికి ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోయింది. చివరికి అతనికి పోలీసుల మద్దతు కూడా లభించడం లేదని వాపోతున్నాడు. తన భార్య విడాకులు కోరుతున్నట్టు.. అలా జరగని పక్షంలో చంపేస్తానని బెదిరిస్తుందట. కట్టుకున్న భర్తను ఇలా జైలు పాలు చేసి ఆమె మరో వ్యక్తి మోజులో పడి బాధాకరమైన పలువురు పేర్కొంటున్నారు. భార్యనే ప్రపంచంగా బతికిన అతనికి చివరికి ఇలాంటి గతి పట్టడంతో అతను ఏం చేస్తాడు మరి. మరికొంతమంది ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగింది భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని కోరుతున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మహేందర్ రెడ్డి తన దారి తను చూసుకున్నారా?

 అప్పట్లో కమల్ హాసన్ ని పట్టుకొని శోభన్ బాబు ఏడ్చాడట.. కారణం ఏంటంటే..?

కమెడియన్ లక్ష్మీపతి కుమారుడు ప్రస్తుతం అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో.. అతను ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading