ప్రస్తుత తరుణంలో పెళ్లి చేసుకునే అమ్మాయి లేదా అబ్బాయి కట్టుబొట్టు చూడడమే కాకుండా వారి రాశుల గురించి తెలుసుకునే వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం.. పెళ్లిళ్లు చేసుకునే వారు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు.
Advertisement
అనుకున్న పని ఏది అవ్వకపోయినా తమ జాతకం అంతగా బాగా లేదని సరిపెట్టుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశుల వారిని వివాహం చేసుకుంటే అనుకున్నది జరుగుతుందని భావిస్తుంటారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం.. ఈ రాశులు గల వారిని వివాహం చేసుకుంటే మీ సుడి తిరుగుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకునేందుకు వధూవరుల జాతకం కలిస్తేనే పెళ్లికి ముహూర్తం పెడుతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రవేత్తల ప్రకారం.. ఏ ఏ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే అదృష్టం వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభరాశి :
వృషభ రాశికి చెందిన వారు తమ జీవిత భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారట. ఈ రాశి వారు నమ్మకంగా ఉండడంతో పాటు చాలా నిజాయితిగా ఉంటార
Advertisement
ఇవి కూడా చదవండి : Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి
సింహరాశి :
సింహరాశి వారు తమ జీవిత భాగస్తామిని చాలా ప్రేమిస్తారట. వీరు జీవిత భాగస్తామిని ప్రతీ పనిలో వారికి సహాయంగా నిలుస్తారని చెబుతున్నారు. సింహరాశి ప్రజలు స్వతహాగా కష్టపడేతత్వం ఉంటుంది.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారు తమ భాగస్వామికోరుకున్నది చేసేందుకు సిద్ధంగా ఉంటారని చెబుతున్నారు. ఈ రాశివారు చాలా ధర్మవంతులుగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇదేకాకుండా.. చాలా విషయాల్లో నైపుణ్యం కలిగి ఉంటారట.
మీనరాశి :
మీనరాశి గల వారు తమ జీవిత భాగస్వామి ఏది అడిగినా వెంటనే చేసేందుకు సిద్ధంగా ఉంటారు. రాశిగల వారు తమ జీవిత భాగస్వామి ఏది అడిగినా వెంటనే చేసేందుకు సిద్ధంగా ఉంటారు.
ఇవి కూడా చదవండి : Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఈ రాశుల వారికి ఆర్థికంగా బాగుంటుంది