Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాల‌కు దూరంగా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాల‌కు దూరంగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 21.08.2022: మేషం

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం క‌ల‌దు. బుద్ధిబ‌లంతో వ్య‌వ‌హ‌రిస్తే ఆంట‌కాలు దూరం అవుతాయి. ఎలాంటి ప‌రిస్థితిలోనూ మ‌నో ధైర్యాన్ని కోల్పోకూడ‌దు. ఆరోగ్య విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించండి. శ‌త్రువుల విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దు. అన‌వ‌స‌రంగా ఆందోళ‌న ప‌డ‌తారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన ప‌నులను పూర్తి చేయ‌డానికి చిత్త‌శుద్ధి చాలా అవ‌స‌రం. అన‌వ‌స‌ర విష‌యాల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి. సాహ‌సోపేత‌మైన విజ‌యాలు ఉన్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

చేప‌ట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. శారీర‌క శ్ర‌మ అధికం అవుతుంది. వాగ్వాదానికి దూరంగా ఉండ‌డ‌మే మంచిది.

Today rashi phalau in telugu : కర్కాటకం

చేప‌ట్టే ప‌నుల్లో మంచి ఫ‌లితాలు రాబ‌డ‌తారు. మీమీ రంగాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

చ‌క్క‌ని ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగండి. కొద్ది రోజుల పాటు ఇబ్బంది పెడుతున్న ఒక స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉత్స‌హాంగా ప‌ని చేయాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. అధికారుల‌తో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు తొల‌గుతాయి. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లిత‌ముంటుంది. ఓ వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఒత్తిడి పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తే మేలు చేకూరుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌లు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. స‌మ‌య పాల‌న‌తో అనుకున్న ప‌నుల‌ను పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. బుద్ధిబ‌లంతో విజ‌యాన్ని సాధిస్తారు. కుటుంబ స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఒత్తిడిని త‌ట్టుకోలేక అధికారుల ద‌గ్గ‌ర ఇబ్బందులు ప‌డుతారు. చేప‌ట్టే ప‌నుల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కుటుంబంలో పొర‌పొచ్చ‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. కుటుంబ వాతావ‌ర‌ణం మీకు అనుకూలంగా ఉంటుంది. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu :  మీనం

వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల‌మైన ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ మనో ధైర్యాన్ని పెంచుతాయి. కుటుంబ స‌భ్యుల సంపూర్ణ స‌హ‌కారం ఉంటుంది. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Visitors Are Also Reading