Home » క్రికెట్ బ్యూటీ కావ్య మారన్ ఆస్తుల విలువెంతో తెలిస్తే నోరేళ్ళబెడతారు..!!

క్రికెట్ బ్యూటీ కావ్య మారన్ ఆస్తుల విలువెంతో తెలిస్తే నోరేళ్ళబెడతారు..!!

by Sravanthi

ప్రతి క్రికెట్ అభిమానికి క్రికెటర్లు ఏ విధంగా గుర్తుంటారో యంగ్ బ్యూటీ కావ్య మారను కూడా అంతే గుర్తుండిపోతారు. ఐపీఎల్ ఆడే సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా కావ్య మారన్ ఎంతో గుర్తింపు సాధించింది. SRH మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ బ్యూటీ హడావిడి ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఈమెపై ఎన్నో మీమ్స్ వస్తూ ఉంటాయి. ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ ఎక్కడ ఉన్నా కావ్య అక్కడ ఉండాల్సిందే. అంతేకాదు జట్టుకు ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది.

హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని అందంతో ఉండే కావ్య పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. ఇక ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ టైంలో కెమెరామెన్ ప్లేయర్స్ కంటే ఎక్కువగా కావ్య విధివిధానాలపైనే ఫోకస్ పెడుతూ ఉంటారు. ఆట కొనసాగుతూ ఉంటే ఆమె కొట్టే కేరింతలు, ఒకవేళ పేలవ ప్రదర్శన ఉంటే ఆమె నిరుత్సాహపడే తీరు చూపిస్తూ ఉంటారు. అలాంటి కావ్య మారన్ సన్ గ్రూప్ మీడియా సంస్థల అధినేత కళానిధి మారన్ కూతురు.

ఈమె పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తోందట. వ్యాపారాలు చేస్తూ బాగానే ఆస్తులు కూడా బెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం కావ్య నికర ఆస్తుల విలువ 50 మిలియన్ డాలర్లు ఉండవచ్చని పలు నివేదికలు అంటున్నాయి. కావ్య తమిళనాడులో జన్మించింది. ఫారెన్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసిన ఈమె సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Visitors Are Also Reading