Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 16.05.2023: మేషం

Advertisement

ఆదాయం కాస్త నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతారు. స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో సాయం లభించదు. ఆదాయం, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగానే సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ చాలా అవసరం. 

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. వృత్తి, నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. 

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రమోషన్ మీద బదిలీ సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడుతాయి. పిల్లలు చదువుల్లో, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశముంది.  

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగ పరంగా మంచి ప్రయోజనాలను పొందే అవకాశముంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. 

Today rashi phalau in telugu : కన్య

ఆర్థికంగా సహాయపడుతారు. కొందరూ స్నేహితుల ద్వారా ఉద్యోగ పరంగా లబ్ది పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలంగా మార్పులు లభిస్తాయి. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే మంచిది. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆర్థిక పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతారు. ఆర్థిక సాయం కోసం స్నేహితులు కొందరూ ఒత్తిడి తీసుకొస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ముఖ్యమైన పనుల్లో కొన్ని విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ పరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. క్రమశిక్షణ పాటించడం ఉత్తమం. పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 

Today Horoscope in telugu : కుంభం

దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగం రిత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అకస్మిక ధనలాభం వచ్చే అవకాశముంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. స్నేహితులను కానీ, బంధువులను కానీ నమ్మి ఆర్థికంగా  నష్టపోయే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం మీ రాశి ఫలాలు చూసుకున్నారా.. ఎలా ఉన్నాయంటే ?

 కుంభంలోకి శని తిరోగమనం.. ఆ మూడు రాశుల వారి ఖజానా నిండినట్టే..!

Visitors Are Also Reading