Home » Chanakya Niti : భార్యలో ఈ లక్షణాలున్నట్టయితే.. ఆ భర్త సన్యాసం బెటర్ అనుకుంటాడట..!

Chanakya Niti : భార్యలో ఈ లక్షణాలున్నట్టయితే.. ఆ భర్త సన్యాసం బెటర్ అనుకుంటాడట..!

by Anji
Ad

ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త. అతను చెప్పిన విధానాలను మానవ జీవితానికి అనుసరణీయం పెద్దల విశ్వాసం. మనిషి విజయాలను మాత్రమే కాదు.. మనుషుల మధ్య బంధాలను నిలుపుకోవడానికి, వైఫల్యానికి కారణాలకు కొన్ని ప్రధాన అంశాలను గురించి ప్రస్తావించాడు. కొన్నిరకాల అలవాట్లు ఉన్న స్త్రీ వైవాహిక జీవితానికి ఇబ్బందులు కలుగజేస్తుందని నిరంతరం భార్యాభర్తలు గొడవలు పడుతుంటారని చెప్పారు. స్త్రీకి ఉండకూడదని ఆ అలవాటు ఏంటో తెలుసుకుందాం. 

Advertisement

అత్యాశ గల స్త్రీలు : 

పురుషుల కంటే స్త్రీలకు డబ్బుపై దురాశ ఎక్కువగా ఉంటుంది అని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు. డబ్బు, నగలు, ఆస్తుల గురించి ఎప్పుడూ మనస్సులో ఆలోచిస్తారని చెప్పారు. ఈ దురాశ కొన్నిసార్లు స్త్రీలతో తప్పుడు పనులను కూడా చేయిస్తుంది. వైవాహిక జీవితానికి ఇది హానికరం.

అబద్ధం చెప్పడంలో నేర్పరి :

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. వైవాహిక జీవితంలో విభేదాలకు ప్రధాన కారణం తమ పనిని పూర్తి చేసుకోవడానికి అబద్ధాలను ఆశ్రయించే స్త్రీలే నని చెప్పాడు చాణక్య. తన భర్తతో చాలా సులభంగా అబద్ధం చెబతుంది. ఆ అబద్ధం తెలిసిన రోజు వారిరువురి మధ్య వివాదానికి దారి తీస్తుందని విశ్వాసం.

మూర్ఖత్వం : 

Advertisement

చాణక్యుడు తరుచూ స్త్రీలు తెలివితక్కువ పనులు చేస్తుంటారని.. దీంతో ఇతరులు చాలా సులభంగా స్త్రీలను తప్పుదారి పట్టించి మోసం చేస్తారని చెప్పారు. తాను మోసపోయానని తెలుసుకునే సరికీ ఆమెకు.. ఆమె కుటుంబానికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుందని తెలిపారు. 

తానే తెలివి గల వ్యక్తిని అనే ఆలోచన :

ఆచార్య చాణక్యుడు చాలా మంది మహిళలు తమ భర్తల కంటే తమను తాము ఎక్కువ తెలివిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆలోచన వల్ల ఇబ్బందులు తలెత్తువచ్చు. అతి తెలివి ఆలోచనలు కలిగిన మహిళలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

కోపంతో ఉండే స్త్రీలు :

ఆచార్య చాణక్యుడు స్త్రీలకు కోపం చాలా ఎక్కువ అని చెప్పారు. ఆమెకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కారణంగా ఆమె తన భర్తతో ఎప్పుడూ గొడవ పడుతుంటుంది. దాంపత్య జీవితం అంసతృప్తితో సాగిపోతుంటుంది. 

మరికొన్ని ముఖ్య వార్తలు : 
Samantha : అఖిల్ సరసన సమంత..షాక్‌ లో చైతూ !
 Vijayashanthi : చిరంజీవితో 20 ఏళ్లుగా విజయశాంతి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ?

పెళ్లి తర్వాత ప్రతీ పురుషుడు.. ఇలా చేస్తే అస్సలు గొడవలు జరుగవు.. అవేంటో తెలుసా ?

Visitors Are Also Reading