Home » కోడ‌లుగా ఈ రాశుల వారు వ‌స్తే.. ఇక వారింట్లో సిరి సంప‌ద‌లకు లోటే ఉండ‌ద‌ట‌..!

కోడ‌లుగా ఈ రాశుల వారు వ‌స్తే.. ఇక వారింట్లో సిరి సంప‌ద‌లకు లోటే ఉండ‌ద‌ట‌..!

by Anji
Ad

సాధార‌ణంగా పుట్టిన ప్ర‌తీ ఆడ‌పిల్ల ఏదో ఒక స‌మ‌యంలో పెళ్లి చేసుకుని అత్తారింటికి రావాల్సి ఉంటుంది. పుట్టి పెరిగిన చోటును భ‌ర్త ఇంట్లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. అమ్మ‌నాన్న‌ల ద‌గ్గ‌ర ప్ర‌వ‌ర్తించిన‌ట్టు అత్తింటి వారి ద‌గ్గ‌ర ప్ర‌వ‌ర్తించే అవ‌కాశ‌ముండ‌దు. త‌న ఇంటికి వ‌చ్చిన కోడ‌లు త‌మ‌తో ఎలా ఉంటుందో అని తొలుత అత్త‌, మామ‌ల‌కు కూడా కాస్త భ‌య‌ముంటుంది. ఈ మూడు రాశుల‌కు చెందిన మ‌హిళ‌లు కోడ‌లుగా వ‌స్తే.. ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోష‌మే ఉంటుందట‌. జ్యోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం.. వీరు అటు భ‌ర్త‌కు, ఇటు అత్త‌మామ‌ల‌కు అత్యంత ప్రియ‌మైన వారిగా మారుతారు. ఏయే రాశుల వారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేష‌రాశి : 

ఈ రాశికి చెందిన ఆడ‌పిల్ల‌లు పుట్టుక‌తోనే అదృష్ట‌వంతులు. ఈ రాశి వారు కోడ‌లుగా వ‌స్తే మాత్రం వారి ఇంట్లో సిరి సంప‌ద‌ల‌కు లోటు ఉండ‌ద‌ని న‌మ్ముతుంటారు. ఇక అత్త‌, మామ‌ల‌ను సొంత త‌ల్లితండ్రుల మాదిరిగానే చూసుకుంటారు.

Advertisement

వృష‌భ రాశి : 

ఈ రాశికి చెందిన మ‌హిళ‌లు ప్ర‌శాంతంగా ఉండే స్వ‌భావం క‌ల‌వారు. ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌నైనా ఇలాగే ఎదుర్కోగ‌ల‌రు. అదే స‌మ‌యంలో ఒక‌రి త‌ప్పుల‌ను ఎత్తి చూపడం కానీ ఇత‌రుల‌ను త‌క్కువ చేసి చూప‌డం వీరు అస‌లు చేయ‌రు. ఈ రాశి వారు త‌మ అత్త‌మామ‌ల‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు.

క‌న్య‌రాశి : 

క‌న్య రాశికి చెందిన మ‌హిళ‌లు ఉండే స్వ‌భావం గ‌ల‌వారు. అత్త‌మామ‌ల‌తో వీరు ఇట్టే క‌లిసి పోతారు. వారికి అన్ని ప‌నుల్లో సాయంగా ఉంటూ వారి ప్రేమ‌ను పొందుతారు. భర్త‌కు ఈ రాశి వారిపై ప్ర‌త్య‌కంగా అభిమాన‌ముంటుంది.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అదృష్ట‌వంతులు

Visitors Are Also Reading