Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అదృష్ట‌వంతులు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అదృష్ట‌వంతులు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 12.07.2022: మేషం

 

మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయి. ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఇబ్బంది పెట్టేవారున్నారు. కాస్త జాగ్ర‌త్త‌గా వ‌హించండి.

Today rashi phalau in telugu: వృషభం 

వృత్తి, ఉద్యోగాల్లో శ్ర‌మ పెరుగుతుంది. వ్యాపారంలో అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు తీసుకోండి. కీల‌క విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu: మిథునం

అవ‌స‌రానికి ఆదుకునే వారు ఉన్నారు. ప‌నుల‌కు ఆటంకం క‌లుగకుండా చూసుకోవాలి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. ధ‌ర్మ‌సిద్ధి క‌ల‌దు. మీ అభివృద్ధికి సంబంధించిన ఓ శుభ‌వార్త వింటారు. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu : సింహం

ల‌క్ష్యాల‌ను సాధించే క్ర‌మంలో ఒత్తిడిని జ‌యించాలి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్న వాళ్లు వ్య‌తిరేకంగా మారే అవ‌కాశ‌ముంది. కీల‌క విష‌యాల్లో ముందుగానే స్పందించండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీరు అదృష్ట‌వంతులు అవుతారు. మీకు కాలం క‌లిసి వ‌స్తుంది. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మంచి ఫ‌లితాలుంటాయి. ఆర్థికంగా సానుకూలిస్తుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొంటారు. కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు.

Today rashi phalau in telugu : తుల

విజ‌య‌సిద్ధి క‌ల‌దు. మాన‌సికంగా ధృడంగా ఉంటారు. కుటుంబం అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. మీ మీ రంగాల్లో శుభ‌కాలం. ఒక కీల‌క‌మైన విష‌యంపై అధికారుల‌ను క‌లుస్తారు. ఫ‌లితం సానుకూలంగా వ‌స్తుంది. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : ధనస్సు

చేప‌ట్టే ప‌నుల్లో సులువైన మార్గాన్ని క‌నుగొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బ‌ద్ద‌కాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టిన ప‌నుల‌ను కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. స్థిరాస్తి కొనుగోలు, సొంతింటి నిర్మాణం వంటి వ్య‌వ‌హారాల్లో పురోగ‌తి ఉంటుంది. ఇంట్లో వారితో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : కుంభం

మాన‌సికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా పూర్తి చేస్తారు. మ‌నః స్సౌఖ్యం ఉంటుంది. కాలం శుభ‌ప్ర‌దంగా గ‌డుస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

విశేష మైన శుభ‌యోగాలున్నాయి. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. ఖ‌ర్చులు పెర‌గకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ వార్త మాన‌సిక శ‌క్తిని ఇస్తుంది.

Visitors Are Also Reading