ఆచార్య చాణిక్య నీతి ప్రకారం.. ఏదైనా పని చేసినప్పుడు దాని ప్రారంభం పై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఓ మంచి ప్రారంభం ఉన్నప్పుడే.. దానికి మంచి ముగింపు ఉంటుంది. అప్పుడే విజయావకాశాలు మరింత మెరుగుగా మారుతాయని చెప్పవచ్చు. ప్రతిరోజు ను ప్రారంభించే ముందు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. అప్పుడే మీ జీవితానికి మీరే రారాజు అవుతారు.
Advertisement
చాణిక్య నీతి ప్రకారం.. ప్రతి రోజూ ఉదయాన్నే లేచి ఆ ఎలా గడపాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజు చేయాల్సిన పనుల పై సమగ్రమైన వ్యూహాన్ని రూపొందించాలి. ఇలాంటి జీవనశైలిని అలవరచుకుని ప్రవర్తించేవారు ప్రతి రోజు చేసే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. ఇక అలాంటి వారు తమ లక్ష్యాలను కూడా ఎంతో సులభంగా చేరుకుంటారు.
Advertisement
మనిషి తన ఆరోగ్యం ప తగినంత శ్రద్ధ వహించాలి. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషికి పనిచేసే శక్తి లభిస్తుంది. అంతేకాదు సామర్థ్యం కూడా మరింతగా పెరుగుతుంది. ఉదయాన్నే నిద్ర నుండి మేల్కొని ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు తగిన ప్రయత్నాలు తప్పకుండా చేయాలి. ఫలితంగా వ్యాధులు దూరమై విజయ్ అవకాశాలు పెరుగుతాయి.. అదేవధంగా సమయానికి ఉన్న విలువను పంచ లేని వారు విజయాన్ని అందుకోలేదు అని. అలాంటివారికి విజయం అందని కలగా మిగిలిపోతుంది. అను లన్నింటిని సకాలంలో పూర్తి చేసే వారికి సంపదతో పాటు సమాజంలో తగిన గౌరవం దక్కుతుంది. జీవితంలో ప్రతిక్షణం ఎంతో అమూల్యమైనది. దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి.