Home » కాకి ఇంటి ముందు అలా అరిస్తే అది మరణ సంకేతమా ? 

కాకి ఇంటి ముందు అలా అరిస్తే అది మరణ సంకేతమా ? 

by Anji
Ad

సాధారణంగా కాకులు ఇంటి ముందుకు వస్తుంటాయి. ఇంటిపై వాలి అరుస్తుంటాయి. అలా అరిచినప్పుడు ఇంటికి బంధువులు వస్తారు అని చెబుతుంటారు పెద్దలు. కాకులకు ప్రజల జీవితంలో జరిగే చెడు, మంచి సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యం ఉందని శాస్త్రం తెలుపుతుంది. వాస్తవానికి కాకులను ఎప్పుడు చూస్తే మంచిది. ఎప్పుడు చూస్తే చెడ్డది. వీటి గురించి మన గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  ఆన్ లైన్ లో చింతగింజల ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Advertisement

విష్ణు పురాణం ప్రకారం.. కాకిని పూర్వికులు గుర్తుగా నమ్ముతారు. పితృపక్షంలో కాకిని చూడటం చాలా పవిత్రమైందిగా చెప్పుకుంటారు. పితృపక్షంలో ఎంతో భక్తితో కాకులకు ఆహారాన్ని పెడుతుంటారు. కాకి ద్వారానే పూర్వికులకు తమ రాకను చూసి ఇస్తారని నమ్ముతుంటారు. కాకి ఇంటి దగ్గరికీ వచ్చి అరిస్తే.. ఆరోజు ఇంటికి బంధువులు వస్తారని నమ్ముతుంటారు. చాలా మంది తెల్లవారుజామునే ఇంటిపై ఉన్న కాకులకు ఆహారం పెట్టి వారి దోషాలను పోవాలని కోరుకుంటారు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాకి కుండలోని నీళ్లు తాగడం చూస్తే.. తొందరలో ధనమే ధనం..అదేవిధంగా కాకి తన ముక్కులో ఆహారంతో ఎగురుతున్నట్టు చూడడం మంచి శుభకరమైన వార్తలు వింటారని చెబుతుంటారు. మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకులు అరిస్తే శుభప్రదం అని చెబుతుంటారు. 

Advertisement

Also Read :  ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?

Manam News

కాకి ఎగురుతున్నప్పుడు ఓ వ్యక్తి శరీర భాగాన్ని తాగడం చాలా శుభసూచకం తొందరలో మీకు చాలా ధనం రాబోతుందని నమ్మకం. కాకి గుర్తు తలకు తగిలితే మాత్రం శరీరం తీవ్రంగా క్షీణిస్తుంది. ఆర్థిక నష్టాలు ఆయుష్షు తగ్గిపోతుంది. ఎగురుతున్నప్పుడు కాకి ఓ వ్యక్తి పై రెట్ట వేస్తే అది చెడుని కలుగజేస్తుంది. త్రివరమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతారు. భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ వైపు చాలా కాకులు కూర్చోవడం చూస్తే.. ముందు రోజుల్లో ప్రమాదం పొంచి ఉందని అర్థం. మీరు పెద్ద విపత్తును ఎదుర్కోబోతున్నారని అర్థం. ఇంటిపై కాకులు అరుచుతున్నట్టయితే ఆ కుటుంబానికి గడ్డుకాలం వస్తుందని అర్థం. ఇంటిపై అలాగే కాకులు అరుస్తుంటే.. ఆ కుటుంబానికి గడ్డుకాలం వస్తుందని అర్థం. కాకులు మరణవార్త తెస్తాయని చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు. 

Also Read :  ఆస్కార్ అవార్డు దేనితో తయారు చేస్తారు ? ఆ షీల్డ్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Visitors Are Also Reading