Home » హైపర్ ఆదికి వర్షిని పడిపోయిందా.. ఆ పోస్ట్ వెనుక ఉన్న అంతర్యం ఏంటో..?

హైపర్ ఆదికి వర్షిని పడిపోయిందా.. ఆ పోస్ట్ వెనుక ఉన్న అంతర్యం ఏంటో..?

by Sravanthi
Ad

బుల్లితెరపై యాంకర్ గా తనదైన శైలిలో ఎంతోమందిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యాంకర్ వర్షిని అని చెప్పవచ్చు. వర్షిని యాంకర్ గా చేస్తున్న కానీ ఢీ రియాలిటీ షో ద్వారా ఆమె మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఆమె కేవలం యాంకర్ గానే కాకుండా వెండితెరపై చాలా సినిమాల్లో నటించింది. ఈ విధంగా తన కెరియర్ లోనే చాలా బిజీగా ఉంటూ ముందుకు పోతోంది వర్షిని.

అలాగే సోషల్ మీడియాలో కూడా యాంకర్ వర్షిని ఎప్పుడూ అభిమానులను అలరిస్తోంది ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది రీసెంట్ గా తన పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలోనే ఆయన బర్త్ డే సెలబ్రేషన్ కి సంబంధించినటువంటి ఒక వీడియోను షేర్ చేస్తూ సెలబ్రేషన్స్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి ప్రియమైన హైపర్ ఆదికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Advertisement

నువ్వు నా జీవితంలో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. నువ్ మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్.. నువ్వు నాకు సపోర్ట్ సిస్టంవీ.. హైపర్ ఆది నువ్వు నాకు రైట్ రా అంటూ.. లవ్ సింబల్ పెట్టి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది యాంకర్ వర్షిని. అయితే ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి లవ్ ప్రపోజలా అంటూ కామెంట్స్ పెడుతూ ఉన్నారు.

also read;

హ‌ర్ష సాయికి అస‌లు అన్ని డ‌బ్బులు ఎక్క‌డివి..? ఇత‌ను ఏం చేస్తాడు..?

HAPPY BIRTH DAY BALAYYA: గూస్ బంప్స్ తెప్పిస్తున్న “NBK 107” టీజర్.. మీరు ఓ లుక్కేయండి..?

 

Visitors Are Also Reading