Home » దర్శకుడు బాబి లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయంటే.. మీరు అస్సలు నమ్మలేరు..?

దర్శకుడు బాబి లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయంటే.. మీరు అస్సలు నమ్మలేరు..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి దర్శకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ బాబి.. ప్రస్తుతం ఈయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. పవర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతం బాబి చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Advertisement

Also read;R. నారాయణమూర్తికి ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట.. ఎవరంటే..?

ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బాబీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న బాబీ ఒక విషయాన్ని బయటపెట్టారు.. తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని తను పెళ్లి చేసుకున్న అమ్మాయి బ్యాగ్రౌండ్ గురించి చెప్పాలంటే.. బాబి కాపు సామాజిక వర్గం. కానీ అమ్మాయి కమ్మ సామాజిక వర్గమన్నారు. భార్య పేరు అనూష అని మామగారు ప్రభుత్వ ఉద్యోగి అని అన్నారు. బాబి అనూష ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్స్ ప్రేమలో ఉన్నారు,.

Advertisement

వీరి యొక్క ప్రేమ వ్యవహారానికి వీరిద్దరూ సపోర్ట్ చేస్తున్న క్రమంలోనే వీరు కూడా లవ్లో పడ్డారు. కానీ వీళ్లు హెల్ప్ చేసిన స్నేహితుల లవ్ ఫెయిల్ అయ్యింది కానీ వీరి లవ్ మాత్రం సక్సెస్ అయిందనీ అన్నారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయి చెస్ ఆటలో ఎంతో గుర్తింపు పొందిన ద్రోణవల్లి హారిక బాబీ భార్య అనూషకు సొంత సోదరట. అంటే బాబీకి స్వయాన మేన మరదలు అవుతారన్నమాట.. అయితే హారిక ఈ సినిమా సక్సెస్ కావాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

Also read;చిరంజీవికి ఆ అభిమాని వశీకరణ చేశారని మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading