Home » ఎన్టీఆర్ నటించిన సుబ్బు సినిమా హీరోయిన్ మీకు గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే.?

ఎన్టీఆర్ నటించిన సుబ్బు సినిమా హీరోయిన్ మీకు గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే.?

by Anji
Ad

తొలి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకొన్న హీరోయిన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందం.. అభినయంతో తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకుంటారు. ఆ తరువాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అలాంటి కథానాయికలుగా ఎక్కడున్నారు. ఏం చేస్తుంటారనేది చాలా మందికి  తెలియదు. 

Advertisement

ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి సెలబ్రెటీ గురించి క్షణాల్లో తెలిసిపోతుంది. తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్లు పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరమైన కథానాయికలు ఇప్పుడు నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ హీరోయిన్ ఒకరు. ఇంతకి ఎవరు అని అనుకుంటున్నారా..? ఎవరో కాదండోయ్.. సోనాలి జోషి. ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.  ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా సుబ్బు చిత్రంలో నటించింది. 2001లో దర్శకుడు సురేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సోనాలి కథానాయికగా నటించింది.

Advertisement

Manam News

అయితే ఈ చిత్రం ఊహించిన దానికంటే ఆకట్టుకోకపోవడంతో సోనాలికి అంతగా అవకాశాలు రాలేదు. ఇక ఆ తరువాత సందేడే సందడి, నాన్న నేను అబద్ధం, రాంబాబు గాడి పెళ్లాం వంటి చిత్రాలలో నటించింది. కానీ అవి కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె  నెమ్మదిగా సినీ ఇండస్ట్రీకిి దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనాలి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. గత ఫోటోలు ఇప్పటి ఫోటోలను చూస్తే.. ఆమెను గుర్తు పట్టడం చాలా కష్టమే అని చెప్పాలి. ప్రస్తుతం సోనాలి హిందీ సీరియల్స్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Also Read :  ఆ కారణాలవల్లే… తారకరత్న పెద్ద స్టార్ కాలేకపోయారా?

Visitors Are Also Reading