Home » పవన్ తో సినిమా చేసి కెరియర్ పోగొట్టుకున్న హీరోయిన్స్.. ఎవరంటే..?

పవన్ తో సినిమా చేసి కెరియర్ పోగొట్టుకున్న హీరోయిన్స్.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీలో అందరు హీరోలకు ఒక రకమైన స్టైల్ ఉంటే పవన్ కళ్యాణ్ స్టైల్ అయినా అభిమానులైన చాలా ప్రత్యేకంగా ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రారంభంలో వచ్చిన మొదటి సినిమా తప్ప మిగతావన్నీ చాలా వరకు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. ఆ తర్వాత కొన్ని వరుసగా డిజాస్టర్ కూడా అయ్యాయి. సినిమా హిట్టు ఫ్లాప్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు పవన్..

Advertisement

ALSO READ:నరేష్ పవిత్రల బంధం మూన్నాళ్ల ముచ్చ‌టేనా..? అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది….?

Advertisement

ఇంతటి క్రేజ్ ఉన్న పవన్ తో జతకట్టిన కొంతమంది ముద్దుగుమ్మల లైఫ్ మాత్రం మధ్యలోనే ముగిసిపోయింది.. పవన్ సరసన రాశి,దేవయాని, కీర్తి రెడ్డి, భూమిక, అమీషా పటేల్,రేణుదేశాయ్, మీరా జాస్మిన్ ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఈయనతో జతకట్టారు.. కానీ ఈ హీరోయిన్ల లో చాలా మందికి లైఫ్ లేకుండా పోయింది. ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న శృతి హాసన్ కు ఛాన్స్ ఇచ్చారు.. ప్రస్తుతం ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు అందుకుంది. భూమిక కూడా ఖుషి సినిమా తర్వాత ఓ వెలుగు వెలిగింది. రాశి అంటే అప్పటికే మంచి క్రేజ్ ఉన్న కారణంగా చాలాకాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

అయితే పవన్ కళ్యాణ్ సరసన నటించాక కొందరు హీరోయిన్లు కెరియర్ లో సెట్ అయ్యారు. కానీ ఈ హీరోయిన్లు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు.. వారు ఎవరంటే కృతి కర్బందా, మీరా జాస్మిన్, ప్రీతి జింగానియా, కీర్తి రెడ్డి, పంజా సినిమా హీరోయిన్లు అంజలి లావనియా, సారా జేన్ డయాస్ ఈ హీరోయిన్లు పవన్ తో చేసిన తర్వాత ఇండస్ట్రీ లో ఛాన్స్ రాక అడ్రస్ లేకుండా గల్లంతై పోయారు.

ALSO READ:

Visitors Are Also Reading