Home » హీరోయిన్ ఛార్మికి అలాంటి మెసేజ్ లు చేసి..టార్చర్ పెట్టాడా ?

హీరోయిన్ ఛార్మికి అలాంటి మెసేజ్ లు చేసి..టార్చర్ పెట్టాడా ?

by Bunty
Ad

ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన చార్మి ప్ర‌స్తుతం నిర్మాత‌గా మారి సినిమాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌గా చార్మి పూరి జ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిల‌క్ష్మి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ సినిమా స‌మ‌యంలో పూరితో స్నేహం పెరిగింది. వీరిద్ద‌రూ రిలేష‌న్షిప్ లో ఉన్నారంటూ కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర‌వాత చార్మి నిర్మాత‌గా మారి సినిమాల‌ను నిర్మిస్తోంది. పూరీ జ‌గ‌న్నాత్ చార్మి క‌లిసి నిర్మించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

read also : జూనియర్ ఎన్టీఆర్ ను దెబ్బతీసేందుకు నందమూరి ఫ్యామిలీ కుట్ర ?

Advertisement

ఇది ఇలా ఉండగా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో చార్మి ప్రేమలో ఉన్నారని, ఒక దర్శకుడుతో చార్మి సన్నిహితంగా మెలిగారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అయితే చార్మి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా, ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. 13 ఏళ్లకే నటిగా కెరీర్ ను మొదలు పెట్టానని, అన్ని రకాల సినిమాలు చూస్తానని విదేశీ భాషల సినిమాలను కూడా చూస్తానని చార్మి తెలిపారు.

Advertisement

READ ALSO : రవితేజకు భార్య, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…?

నా మెయిల్స్, ఫ్యాన్స్ మెయిల్స్ నేనే చెక్ చేస్తానని, కానీ చెత్త కామెంట్లతో వచ్చే కొన్ని మెయిల్స్ నాకు నచ్చవని ఆమె పేర్కొన్నారు. మంచి మెయిల్స్ కు నేను కచ్చితంగా రిప్లై ఇస్తానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలని సెర్చ్ చేస్తూ, నాలాంటి హెయిర్ ఉన్న భార్య కావాలని మెయిల్ లో చెప్పాడని ఆమె గుర్తుచేశారు. ఆ వ్యక్తి కామెంట్ కు మంచి మనసు ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని నేను సూచించానని చార్మి అన్నారు. అదే సమయంలో మెయిల్స్ లో వచ్చే బ్యాడ్ మెసేజ్ ల వల్ల ఇబ్బందులు పడుతూ నరకం చూసానని చార్మి పరోక్షంగా కామెంట్లు చేశారు.

READ ALSO : TSPSC రద్దు చేసిన మొత్తం పరీక్షల లిస్టు ఇదే.. వాయిదా పడ్డ పరీక్షలేవంటే..

Visitors Are Also Reading