Home » యంగ్ హీరో విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ తెలిస్తే..నోరేళ్ళబెడతారు..!!

యంగ్ హీరో విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ తెలిస్తే..నోరేళ్ళబెడతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

యంగ్ నటుడు విశ్వక్ సేన్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి విశ్వక్సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఓరి దేవుడా.. మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.. అంతేకాకుండా విశ్వక్సేన్ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం దమ్ కి .. ఈ మూవీలో తన ఫస్ట్ పోస్టర్ను విశ్వక్సేల్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. మాస్ అండ్ క్లాస్ కలగలిపిన లుక్కులో ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విశ్వక్సేన్ ఫలక్నామా దాస్ చిత్రంతో హీరోగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Advertisement

ఇటీవల సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుండడంతో పెద్ద హీరోలు భారీ మొత్తంలో రెమ్యున రేషన్ తీసుకుంటున్నారు . ఈ తరుణంలోనే సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న విశ్వక్సేను కూడా తన రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తెలుగులో వరుసగా వస్తున్న చిన్న హీరోల సినిమాలు కూడా మంచి అంచనాలకు అనుగుణంగా దూసుకుపోతున్నాయి. వీటి ఆధారంగానే పారితోషకం కూడా పెంచేస్తున్నారు యువ హీరోలు. ఇప్పటికే యువ హీరో నాగ శౌర్య రెమ్యూనరేషన్ నాలుగు కోట్లు దాటింది.

Advertisement

also read:ఆ హీరోయిన్ తో సిద్దార్థ్ వీడియో… నెట్టింట వైరల్…!

ఇక విశ్వక్సేన్ ప్రస్తుతం నాలుగున్నర కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన దమ్కీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత సీతారా ఎంటర్టైన్మెంట్లో చేయబోతున్న మరో మూవీ మేలో ప్రారంభం అవ్వనుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో ఏ కొత్త మూవీకి విశ్వక్ సైన్ చేయలేదు. అయితే
రెమ్యూనరేషన్ విషయంలో ఆయన తగ్గేదేలే అంటున్నారని సినీ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

also read:

Visitors Are Also Reading