Home » రవితేజ కూతురిని చూశారా… హీరోయిన్లను మించిన అందం.. మీరు చూశారా!

రవితేజ కూతురిని చూశారా… హీరోయిన్లను మించిన అందం.. మీరు చూశారా!

by Bunty
Ad

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తన నటనతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటారు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటారు.

Have you seen the daughter of Mas Maharaja RAVITEJA

Have you seen the daughter of Mas Maharaja RAVITEJA

 

మాస్ మహారాజా ఈ సంవత్సరం ‘వాల్తేరు వీరయ్య’ , ‘ధమాకా’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో లాభాలను తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా రవితేజ మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రవితేజ బయట ఎక్కువగా తన కుటుంబంతో కనిపించరు. సోషల్ మీడియాలో కూడా రవితేజ పెద్దగా యాక్టివ్ గా ఉండరు.

Advertisement

Advertisement

తన కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి రవితేజ ఇష్టపడరు. ఇక చాలా రోజుల తర్వాత రవితేజ తన కుటుంబంతో కలిసి జపాన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో టోక్యో వీధుల్లో కలిసి తన కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతున్నారు రవితేజ. ఆ ఫోటోలో రవితేజ, తన కూతురు, కొడుకు, భార్య, మరికొందరు కనిపిస్తున్నారు. రవితేజ కూతురు హీరోయిన్ కి తగ్గ అందంతో మెరిసిపోతోంది. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Jasprit Bumrah: తండ్రైన బుమ్రా.. కుమారుడి పేరేంటో తెలుసా!

ఏం పీ***టారో పీక్కోండి.. పవన్ కల్యాణ్ పై హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు !

తన అసిస్టెంట్ పెళ్లికి రష్మిక ఆర్థిక సాయం… ఆశీర్వాదం ఇచ్చి మరి !

 

Visitors Are Also Reading