Home » పవన్ కళ్యాణ్ కూతురు ఆద్యను చూశారా..? ఆ ఈవెంట్‌ లో స్పెషల్ అట్రాక్షన్..!

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్యను చూశారా..? ఆ ఈవెంట్‌ లో స్పెషల్ అట్రాక్షన్..!

by Anji
Ad

హీరో పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన పేరు తెలియని వారు ఉండరు. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగారు.  జనసేన పార్టీని ఎలాగైనా ఈసారి అధికారంలోకి తీసుకురావాలని  ఎదురుచూస్తున్నారు.  అలాంటి పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ అంటే తెలియని వారు ఉండరు.  రేణు దేశాయ్ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన  తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు కానీ రేణు దేశాయ్ పెళ్లి చేసుకోలేదు.

Advertisement

తన పిల్లల్ని హ్యాపీగా సాకుకుంటూ  తన జీవితాన్ని గడుపుతోంది. అలాంటి రేణు దేశాయ్ చాలా సంవత్సరాల తర్వాత మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.  రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలకమైన రోల్ చేస్తుందట. ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ లో  రేణు దేశాయ్ తన కూతురు ఆధ్యాతో కనిపించారు.

Advertisement

దీంతో ఆధ్యా ఒక్కసారిగా తలుక్కుమంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక నెటిజెన్స్ ఊరుకుంటారా  ఆధ్యా గురించి కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆధ్యా పవన్ కళ్యాణ్ లా ఉందని ఒకరంటే, మరొకరు లేదు లేదు వాళ్ళ నాయనమ్మలా ఉందని మరొకరంటున్నారు..  ఇంకొకరేమో అచ్చం రేణు దేశాయ్ లాగే ఆద్య ఉందని  కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇక రేణు దేశాయి విషయానికి వస్తే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి సినిమా ఇండస్ట్రీలోకి ఆమె పవన్ కళ్యాణ్ తో చేసిన ఫస్ట్ సినిమాతోనే  భారీ విజయనందుకుంది.  తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వ్యూహం చిత్రంలో వై.ఎస్.భారతి పాత్రలో నటించింది ఎవరో తెలుసా ?

విజయ్ ‘లియో’ కి ఊహించని షాక్.. ఇది కూడా అలాగేనా..?

Visitors Are Also Reading