Home » గాడ్ ఫాదర్ లో ఆ పాత్ర తేజ్ చేయాల్సింది.. కానీ..?

గాడ్ ఫాదర్ లో ఆ పాత్ర తేజ్ చేయాల్సింది.. కానీ..?

by Azhar
Ad

మెగాస్టార్ హీరోగా తాజాగా గాడ్ ఫాదర్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మలయాళం లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా యొక్క ట్రయిలర్ అనేది వచ్చిన తర్వాత అందరూ ఈ సినిమా కూడా మెగాస్టార్ గత సినిమా ఆచార్య బాటలోనే ప్లాప్ అవుతుంది అని భావించారు చాలా మంది. కానీ సినిమా విడుదల టాక్ మారిపోయింది.

Advertisement

గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. అయితే తెలుగుతో పాటుగా హిందీలో కూడా విడుదల అయిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు అనే విషయం తెలిసిందే. కానీ సల్మాన్ పాత్ర సినిమాకు ఏ మాత్రమె ప్లేస్ కాలేదు అనే కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

అయితే నిజానికి ఆ పాత్ర అనేది సల్మాన్ ఖాన్ చేయాల్సింది కాదు అని తెలుస్తుంది. సల్మాన్ చేసిన పాత్రలో మెగా హీరోలు అయిన వరుణ్ తేజ్.. లేదా సాయి ధరమ్ తేజ్ లో ఎవరో ఒక్కరు నటించాల్సింది అని తెలుస్తుంది. మెగాస్టార్ కూడా అలానే అనుకోగా.. హిందీలో కూడా విడుదల అవుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఉంటె బాగుంటుంది అని దర్శకుడు మోహన్ రాజా సూచించగా.. చిరు దానికి ఒప్పుకున్నాడు అని సమాచారం. కానీ అది తప్పు నిర్ణయం అనే ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా 1983 వరల్డ్ కప్ హీరో..?

ఇండియాను వాడుకుంటూ పాక్ ఫ్యాన్స్ ను విమర్శించిన రమీజ్..!

Visitors Are Also Reading