మానవ సమాజంలో అద్దెకు ఏ వస్తువైనా దొరుకుతుంది.. బైకులు, కార్లు,ఇండ్లు ఇంకేమైనా వస్తువులు ఉంటే అద్దెకిస్తూ ఉంటారు. అలాంటి ఈ సమాజంలో అద్దెకు రిలేషన్ కూడా ఇస్తున్నారట.
ఇంతకీ అద్దెకు వచ్చే రిలేషన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. అయితే మన పొరుగు దేశమైన చైనాలో గర్ల్ ఫ్రెండులను నియమించుకునే వ్యాపారం కూడా చాలా ట్రెండులో ఉంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం.. అమ్మాయిలు వారి ఇష్టం తోనే ఈ బిజినెస్ లోకి వస్తారు . దీనివల్ల లాభాలు కూడా పొందుతారట. ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే జాబ్ చేసే అమ్మాయిలు కూడా వారాంతాల్లో అద్దెకు గర్ల్ ఫ్రెండుగా మారి డబ్బు సంపాదిస్తారట..
also read:ఆదివారం రోజు మాంసం తింటే ఏమవుతుందో తెలుసా ?
దీనికోసం 89yn.com అనే ప్రత్యేక వెబ్సైట్ కూడా ఉన్నది. అయితే ఇక్కడ అద్దెకు గర్ల్ ఫ్రెండ్ రావడంతో కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతోందట. మూడో ప్రపంచానికి తెలియకుండా చైనాలో జరుగుతున్న ఈ వ్యాపారాన్ని ఒక పత్రికా రిపోర్టర్ బయటపెట్టారట. ఈ టైంలో అమ్మాయిలు 360$ కు పైగా అంటే 30 వేల రూపాయలు వసూలు చేస్తారట. ఇందులో చాలామంది మహిళలు పార్ట్ టైం జాబులుగా ఈ పని చేస్తున్నారట. అయితే చైనా యువతలో పెళ్లి విషయంలో కాస్త ఆలోచన మారింది.
also read:ఎన్టీఆర్ తో భారీ మూవీ నిర్మించబోతున్న బాలీవుడ్ నిర్మాత ఎవరో తెలుసా ?
ఇట్టి పరిస్థితులలో తల్లిదండ్రులు పెళ్లి కోసం ఒత్తిడి చేస్తే అబ్బాయిలు వారిని పరిచయం చేయడానికి గర్ల్ ఫ్రెండ్ అని అద్దెకు తీసుకుంటున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు పరిచయం చేసి, మేము ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నట్లు భరోసా ఇస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా కొంతమంది యువకులు నకిలీ వివాహ ధ్రువీకరణ పత్రాలు తయారు చేయడానికి అమ్మాయిలను అద్దెకు తీసుకుంటారు. అద్దె స్నేహితురాళ్లతో ఫోటో తీసుకోవడం, వారితో ఫేక్ మ్యారేజ్ సర్టిఫికెట్ పొందడం వంటివి చేస్తున్నారట. కొంతమంది అమ్మాయితో గడపాలని ఆలోచన వచ్చినప్పుడు గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకు తీసుకొని హాయిగా గడిపేస్తున్నారట.
also read:కృష్ణవంశీ గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!