Home » కృష్ణవంశీ గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

కృష్ణవంశీ గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడినా.. ఏం చేసినా అది ఓ సంచలనం అనే చెప్పాలి. ప్రస్తుతం కాంట్రవర్సీకి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  

Also Read :  మిస్ ఇండియా పోటీల్లో స్మృతి ఇరానీ ర్యాంప్ వాక్… వీడియో వైరల్

Advertisement

ప్రధానంగా లైఫ్ లో సమయం ఉన్నప్పుడే అన్ని చేయాలి. సమయం పోయాక ఏమి చేయలేము. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నమ్ముతుంటాడు వర్మ.  ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మీడియాలో ఎక్కువగా కనిపించడం లేదు. అయితే వర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో కృష్ణవంశీ గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ సృష్టిస్తోంది.  

Also Read :  మెగా కోడలు ఉపాసన మరో ఘనత… ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ గా…!

Advertisement

 

కృష్ణవంశీ చాలా టాలెంట్ ఉన్న  దర్శకుడు అని.. ఆయన చేసిన సినిమాలు అతని స్థాయి సినిమాలు కావు అని, ఆయన వద్ద చాలా స్టఫ్ ఉందని చెప్పుకొచ్చాడు. శివ సినిమా నుంచి దర్శకుడు అయ్యేంత వరకు కూడా కృష్ణవంశీ రామ్ గోపాల్ వర్మ దగ్గరే దర్శకత్వం డిపార్ట్ మెంట్ లో పని చేశారట. తన శిష్యుడి మీద ఉన్నటువంటి ప్రేమతో వర్మ మాట్లాడడం చూసిన అభిమానులు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చిత్రం ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.   ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తోంది. కృష్ణవంశీ చాలా రోజుల గ్యాప్ తరువాత చేసిన సినిమా కావడంతో విడుదలకు ముందే ఈ చిత్రంపై  అందరిలో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా ఉండటంతో విడుదల తరువాత కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకొని దూసుకెళ్తుంది. 

Also Read :  ఎన్టీఆర్ తో భారీ మూవీ నిర్మించబోతున్న బాలీవుడ్ నిర్మాత ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading