Home » ఆ దోషాల వల్ల వివాహం అవ్వడం లేదా.. ఈ గణపతిని పూజిస్తే చాలు..!!

ఆ దోషాల వల్ల వివాహం అవ్వడం లేదా.. ఈ గణపతిని పూజిస్తే చాలు..!!

by Sravanthi
Ad

మనం ఎలాంటి పని మొదలు పెట్టాలన్న ముందుగా గణపతిని పూజిస్తే ఆ కార్యం శుభంగా జరుగుతుందట. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఎలాంటి విజ్ఞాలు ఉన్నా తొలగిస్తాడు. దీనివల్ల మనం చేసే పని విజయవంతంగా పూర్తి అవుతుంది. అయితే గణపతిని వివిధ రకాలలో ఉంటాడు. ఒక్కో గణపతికి ఒక్కో విధమైన ఫలితాలు ఉంటాయి. మరి ఏ రూపాల్లో ఉండే గణపతిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దామా..

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి కుటుంబ సమస్యలుంటాయి

Advertisement

పగడం గణపతి:

గణపతిని పూజించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. ఇంటిలో వ్యాపార సంస్థలలో తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు రుణ విముక్తి కోసం పగడపు గణపతిని పూజించాలట.

also read:దారుణం: నాకు తెలియకుండానే గర్భవతి అయ్యాను..మా బాస్ పైనే అనుమానం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి..!!

మరకత గణపతి:

Advertisement


ఈ గణపతిని పూజించడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుందట. గుండె జబ్బులు, రక్తప్రసరణ వ్యవస్థ లోపాలు, ఆపరేషన్ నుండి త్వరగా కోలుకోవడం,డబ్బు వృధా కాకుండా ఉంటుందట.
హరిద్ర గణపతి:


ఈ గణపతిని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే ధన, కనక,వాస్తు, వాహకాలు వృద్ధి చెందుతాయి. పసుపు గణపతి లేక హరీద్ర గణపతి పూజ వల్ల దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మ రోగాలు నయమవుతాయి. పసుపు గణపతి పూజతో పాటు గౌరీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు వరుడు కి వివాహ దోషాలు తొలుగుతాయి.. వివాహం నిశ్చయమవుతుంది. కాబట్టి పెళ్లి కాని వారు ఈ గణపతిని పూజించండి. అంతేకాకుండా ఉద్యోగంలో పదోన్నతి,సంఘంలో గౌరవం, భార్య పుత్రులతో సుఖ జీవనం, భూ తగాదాలు వంటివి లేకుండా ఉండాలి అంటే పటిక మరియు చందన గణపతిని పూజించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

also read:Alekhya Reddy:తారకరత్న పోయి 3నెళ్లు కాలేదు..అలేఖ్య రెడ్డి 2 పెళ్లిపై క్లారిటీ..!!

Visitors Are Also Reading