Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » దారుణం: నాకు తెలియకుండానే గర్భవతి అయ్యాను..మా బాస్ పైనే అనుమానం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి..!!

దారుణం: నాకు తెలియకుండానే గర్భవతి అయ్యాను..మా బాస్ పైనే అనుమానం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి..!!

Ads

ప్రస్తుతం సమాజం చాలా దారుణంగా తయారయింది. సాటి అమ్మాయిలే, మరో అమ్మాయికి శత్రువుగా మారుతున్నారు. పిచ్చి పిచ్చి పనులకు సహకరిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ మంచి పొజిషన్ లో ఉన్నా కానీ వీరి ఆకతాయి చేష్టల వల్ల కొంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి. అలాంటి ఓ ఘటన ఒక యువతి జీవితంలో విషాదాన్ని నింపింది. తనకు తెలియకుండానే గర్భవతయింది. చివరికి అబార్షన్ చేయించుకుని తన బాధని ఇలా వెళ్లగక్కింది.. ఆమె ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వాళ్ల టీమ్ లో మంచి స్కిల్స్ ఉన్న టాలెంటెడ్ అమ్మాయి. చాలా అందంగా ఉంటుంది. మొత్తం పదిమంది టీంలో సగం అమ్మాయిలు, సగం మంది అబ్బాయిలు.. ఈమె టాలెంట్ కు వాళ్ల టీం బాస్, ఇతర యాజమాన్యం ప్రతినెల బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డును, ఇంక్రిమెంట్ కూడా ఇచ్చేవారు. ఇలా త్రీ మంత్స్ ఆమెకే వచ్చింది. దీంతో మిగతా టీం సభ్యులకు కాస్త జలసి పెరిగింది. ఆమెకు ఈ విధమైన ఇంక్రిమెంట్లు, అవార్డులు రావడంతో పార్టీ ఇవ్వాలని ఒత్తిడి చేశారు.

Advertisement

also read:రజినీపై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ పై నటుడు సుమన్  ఏమన్నారంటే ? 

Ad

ఆమె లంచ్ ప్లాన్ చేద్దామని చెప్పింది. కానీ లంచ్ మేము తెచ్చుకోమా, నువ్వు ఇవ్వాలా అంటూ హేలన చేశారు. ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం అన్నారు. అందరూ కలిసి గోవా ప్లాన్ చేశారు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని గోవా వెళ్లారు. అక్కడ నైట్ పార్టీ.. అందరూ కూర్చున్నారు. సభ్యుల్లో ఉన్న వారంతా మద్యం సేవిస్తూ పార్టీలో మునిగిపోయారు. ఈ ఒక్క అమ్మాయి మాత్రం మద్యం తాగదు. ఆమెకు ఒక స్ప్రైట్ బాటిల్ ఇచ్చారు. అలా అందరూ తాగుతున్నారు, ఆమె కూడా స్ప్రైట్ గ్లాస్ లో పోసుకొని మొదటి సిప్ తాగింది. కాస్త డిఫరెంట్ గా ఉంది. మరో షిప్ తాగింది. ఇక ఆమెకు తెలియకుండానే ఆ బాటిల్ మొత్తం కంప్లీట్ చేసింది. చివరికి ఆమె మత్తులోకి జారుకుని ఆ పార్టీలోనే చేరుపైనే నిద్రపోయింది. ఆ తర్వాత పార్టీ కంప్లీట్ అయింది ఎవరి రూమ్ కి వారు వెళ్లారు. ఈ యువతిని కూడా మిగతా ఫ్రెండ్స్ ఆమె రూమ్ లో బెడ్ పై పడుకోబెట్టారు. కట్ చేస్తే వారి టీం బాస్ ఈ అమ్మాయిపై ఎప్పటినుంచో కన్నేశాడు. కానీ ఆమె ఎప్పుడూ కూడా ఆయనకు లొంగ లేదు. ఈ పార్టీలో సమయం వచ్చింది.

Advertisement

అమ్మాయి తాగి గదిలో బెడ్ పై అలా ఉంది. తన ప్లాన్ కు పదును పెట్టాడు. మెల్లిగా ఆమె రూమ్ లోకి వెళ్లాడు. పని కానిచ్చేశాడు. కానీ అమ్మాయికి తెలియదు. మళ్లీ గోవా నుంచి వారు ఇంటికి చేరుకున్నారు. కొద్దిరోజులు గడిచింది. యువతి కంపెనీ క్యాబ్లో ఆఫీస్ కి వెళ్తున్న సమయంలో కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డ్రైవర్ ఆస్పత్రిలో చేర్చాడు. ఆస్పత్రిలో టెస్టులు చేసిన వారు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. రిపోర్ట్స్ తీసుకువచ్చి ఇచ్చారు చూసి షాక్ అయింది. రిపోర్ట్స్ తారుమారు అయ్యాయా ఇవి నావి కాదు అంటోంది. కానీ డాక్టర్స్ ఇవి నీవేనమ్మ, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అన్నారు. ఒక్కసారిగా అరిచి గోల పెట్టింది. గొడవ చేసింది. అమ్మ మేము మిస్టేక్ చేయలేదు ఇవి నీ రీపోర్ట్స్ అని వారు గట్టిగా చెప్పారు. మళ్లీ తిరిగి ఇంటికి వచ్చింది. మళ్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె మైండ్ బ్లాక్. ఎవరు ప్రెగ్నెంట్ చేశారు అసలు నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను, అనే ప్రశ్నలు మైండ్లో మెదులుతున్నాయి. రూమ్ లోనే ఉంటూ ఏడుస్తుంది. ఓ వైపు ఉద్యోగం చేయకపోతే తల్లిదండ్రులకు కష్టమవుతుంది.

also read:అప్పులపాలైన బెల్లంకొండ ను మళ్ళీ నిలబెట్టిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా…?

చివరికి ఆస్పత్రికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. కానీ ఇప్పటికీ ఆమెకు ఎవరు చేశారన్నది తెలియదు. అని మైండ్ లో ఎక్కడో ఒక దగ్గర తన బాస్ పైనే అనుమానం ఉంది.. చివరికి తన ఫ్రెండు అమ్మాయిని ఏడుస్తూ గట్టిగా నిలదీసింది. కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. చివరికి ఆమె చెంపపై గట్టిగా లాగి కొట్టి ఏం జరిగిందో చెప్పమంది.. నువ్వు తాగి పడిపోయావు. నిన్ను రూమ్ లోకి తీసుకెళ్లింది బాస్. మేము ఎవరి రూములకు వారు వెళ్ళిపోయాం. తర్వాత ఏం జరిగిందో తెలియదు. మరి ఈ పని బాస్ ఒక్కడే చేశాడా, ఆ టీం లో ఉన్న అబ్బాయిలంతా ఆమెపై అగాయిత్యం చేశారా అన్నది ఇప్పటివరకు తెలియని రహస్యం. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

also read:ఆ హీరోయిన్ వల్లే విజయ్ ఆంటోనీ బతికున్నాడని తెలుసా…ఆమె ఎవరంటే..?

Visitors Are Also Reading