Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి కుటుంబ సమస్యలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి కుటుంబ సమస్యలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 08.05.2023: మేషం

Advertisement

కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపారాలు మందగిస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

అకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకోకుండా ధనవ్యయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు ఉంటాయి. వ్యాపారాల్లో చికాకులు తలెత్తుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

నూతన పనులను చేపడుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో అడుగు ముందుకు పడుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అకస్మిక ప్రయాణాలుంటాయి.  కొత్త పనులు చేపడుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  సింహం

సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు చేయాలి. ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : కన్య

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థ లాభం కలదు. నచ్చిన వారితో సంతోషాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృధా చేయకూడదు. సాహసోపేతమైన విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఓ శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణముంటుంది. బంధు, మిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఏ పని ప్రారంభించినా ఇదే పూర్తి అవుతుంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ వార్త వింటారు. ఓ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే పనులను విజయవంతం చేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోకపోతే ఇబ్బందులుండవు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading