Home » శీతాకాలంలో ఈ పండ్లు తినండి.. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది…!

శీతాకాలంలో ఈ పండ్లు తినండి.. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది…!

by Sravya

శీతాకాలంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. దగ్గు, జలుబు వంటివి ఎక్కువగా వస్తాయి. శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే వీటిని తీసుకోవాలి. కివి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చూస్తాయి. పోషకాలు వీటిలో ఎక్కువ ఉంటాయి. ఇమ్యూనిటీ ఇవి పంచగలవు. అలానే సిట్రస్ ఫ్రూట్స్ ని కూడా తీసుకోండి. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే చలికాలంలో రోగి నిరోధక శక్తి పెరుగుతుంది. క్రాన్ బెర్రీస్ ని చాలా కాలంలో తీసుకుంటే కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి దానిమ్మ పండ్లు కూడా తీసుకోండి.

దానిమ్మలో కూడా చక్కటి గుణాలు ఉంటాయి అదేవిధంగా ఆపిల్ పండ్లను కూడా తీసుకోండి. ఆపిల్ ని తీసుకుంటే కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయి పండ్లు తీసుకుంటే కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది ద్రాక్ష పండ్లను కూడా తీసుకోండి. ద్రాక్ష పండ్లు కూడా ఇమ్యూనిటీని పెంచగలవు. ఇలా వీటిని తీసుకుంటే కూడా మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అరటి పండ్లు తీసుకుంటే కూడా శక్తి బాగా పెరుగుతుంది చలికాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ పండ్లను తీసుకోవడం మంచిది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading