భారత్- శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నుంచి తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. మొహలీ వేదికగా ఇరు దేశాల మధ్య తొలిటెస్ట్ జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రాత్మక టెస్ట్‌ను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు చివరి నిమిషంలో 50 శాతం మంది ప్రేక్షకులను కూడా స్టేడియంలోకి అనుమతించారు.
Advertisement
విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్ట్. మొహలీ టెస్ట్‌పై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయంటే కారణం అది విరాట్ కోహ్లీకి 100వ టెస్ట్ కావడమే. అతను గత ఆదివారం నుండి మొహలీ నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు.
Also Read : ఆకులపై పెయింటింగ్ ఎవరైనా వేస్తారు.. ఈకలపై వేయడం మాత్రం హైలెట్..!
Advertisement
కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్ట్. వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ తన కెప్టెన్సీ ట్రైలర్‌ను చూపించాడు. అయితే రెడ్ బాల్ క్రికెట్‌లో కెప్టెన్ ఇది అతనికి తొలి టెస్ట్. ఇందులో విజయాన్ని నమోదు చేసినా అది రికార్డే అవుతుంది.
శ్రీలంక 300వ టెస్ట్. మొహలీలో దిగిన వెంటనే శ్రీలంక ఖాతాలో ఓ ఘనత చేరిపోతుంది. ఇది శ్రీలంకకు 300వ టెస్ట్. దిముత్ కరుణరత్నే ఇది జరుగుతుంది.
Also Read : నిత్యా మీనన్, సంయుక్త మీనన్ స్థానంలో ముందుగా అనుకున్న హీరోయిన్లు వీళ్లే..!