Home » వీటిని అస్సలు తినకండి.. నోటి అల్సర్లు వస్తాయి..!

వీటిని అస్సలు తినకండి.. నోటి అల్సర్లు వస్తాయి..!

by Sravya
Ad

ఈ ఆహార పదార్థాలని అసలు తీసుకోకూడదు వీటిని తీసుకుంటే నోట్లో అల్సర్లు వస్తాయి కాబట్టి వీటిని తీసుకోకుండా ఉండండి. కొంతమంది తరచూ ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు నోట్లో పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి దీంతో నొప్పి మంట సౌకర్యం కలుగుతూ ఉంటాయి. ఏమైనా తినడానికి లేదంటే తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది నారింజ బత్తాయి నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకుంటే ఈ సమస్య ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. నోట్లోని సున్నితమైన చర్మం పై ఒత్తిడి కలుగుతుంది నోటిపూత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

Advertisement

Advertisement

పైనాపిల్ లో యాసిడ్ నేచర్ ఎక్కువ ఉంటుంది చక్కెర కలిపి ఈ పండ్లు తింటే నోటి పూత వచ్చే అవకాశం ఉంటుంది. బాదం జీడిపప్పు వాల్నట్స్ వంటి గింజలు ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయి. కానీ ఇవి నోట్లో పుండ్లు ఏర్పడడానికి కారణం అవుతాయి. కాబట్టి ఎక్కువగా తినకూడదు. ఉప్పు కలిపిన గింజల్ని అయితే అసలు తీసుకోకండి. డార్క్ చాక్లెట్ ని ఎక్కువ తీసుకుంటే కూడా నోట్లో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది మసాలాలు ఎక్కువగా వేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే నోటీ అల్సర్స్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading