Home » డెంగ్యూ వలన ప్లేట్లెట్స్ పడిపోయాయా..? అయితే ఇలా చేస్తే సరి..!

డెంగ్యూ వలన ప్లేట్లెట్స్ పడిపోయాయా..? అయితే ఇలా చేస్తే సరి..!

by Sravya
Ad

వానా కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి. ఎక్కువ మంది వానా కాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వాటితో బాధ పడుతూ ఉంటారు. డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ప్లేట్లెట్లు తగ్గిపోతూ ఉంటాయి. ప్లేట్లెట్లు ని పెంచుకోవాలని చూస్తూ ఉంటారు. డెంగ్యూ జ్వరం కారణంగా ప్లేట్లెట్లు తగ్గిపోతే ఇలా చేయండి. ప్లేట్లెట్ కౌంట్ ని ఇలా పెంచుకోవచ్చు. ప్రతిరోజు కప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకుని తీసుకోవడం వలన ప్లేట్లెట్లు బాగా పెరుగుతాయి. బొప్పాయి ఆకులు చేదుగా ఉన్నా కూడా చక్కటి ఫలితం కనబడుతుంది. 24 గంటల్లోనే బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం తో ప్లేట్లెట్లు బాగా పెరిగిపోతాయి.

Advertisement

రక్తంలో ప్లేట్లెట్ల కౌంట్ పెరగడానికి దానిమ్మ గింజలు కూడా బాగా సహాయపడతాయి. గుమ్మడికాయలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి గుమ్మడికాయ గింజలను తీసుకుంటే ప్లేట్లెట్లు బాగా పెరగడానికి అవుతుంది. నిమ్మ, కమల, కివి, పాలకూర, బ్రోకలీ, ఉసిరి కూడా ప్లేట్లెట్ కౌంట్ ని పెంచగలవు. ప్లేట్లెట్ కౌంట్ పెరగాలంటే వారానికి రెండు సార్లు క్యారెట్, బీట్రూట్ సలాడ్ తీసుకున్నా లేదంటే జ్యూస్ తీసుకున్న కూడా ప్లేట్లెట్లు పెరుగుతాయి.

Advertisement

Also read:

Visitors Are Also Reading