Home » ఈ మసాలానని తీసుకుంటే.. ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి…!

ఈ మసాలానని తీసుకుంటే.. ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి…!

by Sravya
Ad

కొన్ని మసాలాలని తీసుకుంటే, ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కాలుష్యం ఈ రోజుల్లో పెరిగిపోతోంది. దీంతో ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని మూలికలను తీసుకుంటే ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. పసుపు ఊపిరితిత్తులని శుభ్రం చేస్తుంది. వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పనిచేస్తుంది. వెల్లుల్లితో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Advertisement

Advertisement

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని వెల్లుల్లి కాపాడుతుంది. అలానే పుదీనా కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాస వ్యవస్థని పుదీనా మెరుగుపరుస్తుంది పండుమిర్చి కూడా ఆరోగ్యానికి మంచిదే. శ్వాసనాళాల్లో పేరుకుపోయిన ఫ్లమ్ ని శుభ్రం చేస్తుంది. అల్లం దగ్గు, ముక్కుదిబ్బడం వంటి శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయగలదు. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉంటాయి. ఊపిరితిత్తులని ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలు పాల ఉత్పత్తిలో శ్వాసనాళాలలో స్లేష్మం ఏర్పడడానికి కారణం అవుతాయి. ఆపిల్స్, అరటి పండ్లు, చెర్రీస్, రొయ్యలు, నిమ్మరసం వంటివి ఊపిరితిత్తులు సమస్యలు పెంచుతాయి.

Also read:

Visitors Are Also Reading