Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

by Anji

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 20.10.2023: మేషం

అకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం తగ్గుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టే పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తలు నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిస్కారం అవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

రుణదాతల ఒత్తిడులు కాస్త చికాకు కలిగిస్తాయి. ప్రయాణాల్లో అకస్మిక మార్పులు చేస్తారు. బంధు, మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

కొత్త పనులు ప్రారంభించడానికి అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu : తుల

సోదరుల నుంచి అకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక సమస్యలుంటాయి. వ్యాపార, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నూతన వ్యవహారాలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేషంగా గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading