Home » మీ జుట్టు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు ఈ చిట్కా తప్పక పాటించండి..!

మీ జుట్టు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు ఈ చిట్కా తప్పక పాటించండి..!

by Anji
Ad

సాధారణంగా చాలా మందిలో జుట్టు రాలడం, చుండ్రు, తెల్ల జుట్టు లాంటి సమస్యలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సమస్యకు ప్రధాన కారణం వాతావరణం కాలుష్యం, పోషకాహార లోపం వంటి వాటి వల్ల జుట్టు రాలే సమస్య రోజు రోజుకు ఎక్కువవుతుంది. జుట్టు రాలడం కొందరిలో ఒక రకం. ఇంకొందరిలో మరోరకం. ఇలా రకరకాలుగా ఉంటుంది. చాలా మందికి బాల్ హెడ్ కొందరికీ సైడ్ జుట్టు లేకపోవడం, కొందరికీ జుట్టు పలుచగా ఉండడం కొందరికీ వయస్సు తరహా లేకుండానే తెల్ల జుట్టు రావడం వంటి ఇన్ ఫెక్షన్ లాంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు. 

Advertisement

ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాలుగా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ ని వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల వాటిలో ఉండే కెమికల్స్ చాలా రకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈ టిప్ ని పాటించినట్టయితే మీ జుట్టు ఆగకుండా పెరుగుతుంది. దాని కోసం ఓ మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని దాని పైన పొట్టు తీసేసి శుబ్రంగా కడిగి దానిని మెత్తగా తురుముకోవాలి. లేదంటే మిక్సీలో వేసి మెత్తని పేస్టు మాదిరిగా చేసుకోవాలి. దాని తరువాత మూడు అల్లం ముక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి దానిని పేస్ట్ లా తయారు చేయాలి. ఈ రెండింటిని ఒక క్లాత్ సాయంతో వడకట్టుకోవాలి. దీంతో ఒక చెంచా బ్లాక్ క్యాస్ట్రాయిల్ తీసుకోవాలి. బ్లాక్ కాస్ట్ ఆయిల్ లేదంటే మామూలు ఆముదం ఒక చెంచా తీసుకొవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ లేదా ఒక చెంచా బాదం నూనె కలుపుకోవచ్చు. 

Advertisement

Beautiful hairstyles for Long Hair || Weding Guest Hairstyles | Latest  Hairstyle designs | Hairstyle - YouTube

వీటన్నింటినీ మిక్స్ చేసుకొని జుట్టు మొత్తానికి కుదుళ్ల నుంచి చివరి వరకు అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం మాడుకి మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. ఈవిధంగా పెట్టుకున్న తరువాత 60 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తరువాత ఏదైనా గాడత తక్కువ ఉన్న షాంపుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అల్లంలోని ఉల్లిపాయలు ఉండే యాంటి ఆక్సిడెంట్ చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్ లాంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. వీటిలో ఉండే మెగ్నీషియం, సల్పర్, కాఫర్, ఐరన్, మాంగనీస్ లాంటి ఖనిజాలు జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేవిధంగా చేస్తుంది. తెల్ల జుట్టుని నల్లగా మార్చుతుంది. అదేవిధంగా బాల్ హెడ్ జుట్టు పలుచగా ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఇది బాగా సహాయపడుతుంది.  

Also Read :  ప్రపంచ విచిత్ర వంటల గురించి మీకు తెలుసా..? 

Visitors Are Also Reading