flip cart offer; ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా.. అలాంటివారికి ఓ చక్కని అవకాశం.. కేవలం 599 రూపాయలకే అన్ని ఫీచర్లు కలిగిన ఖరీదైన స్మార్ట్ ఫోన్ మీ సొంతం. వివరాలు ఏంటో చూద్దాం.. Real me కంపెనీకి చెందిన 9i 5g స్మార్ట్ ఫోన్ అత్యాధునిక పీచర్లతో రూపొందించబడింది. దీని ధర 15,999 రూపాయలు ఉండగా దీన్ని కేవలం 599 రూపాయలకే మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ విషయం చూసి మీరు షాక్ అవుతున్నారా.. మీరు విన్నది నిజమే.. ఈ మొబైల్ మీరు కొనుకోవాలని అనుకున్నట్లయితే మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. రియల్ మీ ఫోన్ ని ఫ్లిప్కార్ట్ లో వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Advertisement
also read:pawan kalyan: 25 ఏళ్ల “సుస్వాగతం” మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా..?
Advertisement
ఈ మొబైల్ 6.6 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్ ప్లే కలిగి ఉంది. రూపాయలు 16,000 ఫోన్ ఆఫర్ 599కే.. ఇది కేవలం ఫ్లిప్కార్ట్ లో మాత్రమే .. ఫ్లిప్కార్ట్ రిఫ్రాసేసర్ కోసం స్నాప్ డ్రాగన్ 680 చీప్ సెట్ ఇందులో అమరిచారు. క్వాల్ కామ్ యొక్క అడ్రెనో 610 GPU అందుబాటులో ఉంది. ఆపరేటింగ్ సిస్టం కోసం 9i 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రియల్ ME UI2.0ని పొందుతోంది. అంతేకాకుండా త్రిబుల్ కెమెరా సెట్ అప్ కూడా ఉంటుంది. దీనిలో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్. ఎల్ఈడి ఫ్లాష్ తో కూడిన ట్విన్ 2 ఎంపీ కెమెరా, సెల్ఫీ కోసం 16 ఎంపీ కెమెరా ఉన్నాయి.
5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటుగా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇక ధర విషయానికి వస్తే 15,699 కానీ మీరు దీని ఈ కామర్స్ ప్లాట్ఫారంలో 5000 తగ్గింపుతో 31.25%పొందవచ్చు.అంతేకాకుండా కస్టమర్లు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు. మీ వద్ద ఉన్న పాత మొబైల్ 10,400 ఎక్సేంజ్ ఆఫర్ తో మార్పిడి చేసుకోవచ్చు. దీని ధర కేవలం 599 మాత్రమే అవుతుంది. ఫ్లిప్కార్ట్ లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయడం ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చాట.
Advertisement
also read: