Home » సాయిపల్లవి తొందరపడుతుందా…?

సాయిపల్లవి తొందరపడుతుందా…?

by Azhar
Ad

తెలుగులో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి మనకు తెలిసిందే. మొదటి సినిమా ఫిదాతోనే సూపర్ అందుకున్న పల్లవి.. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అయ్యింది. ఇక సినిమాలో పల్లవి చేసే డ్యాన్సులకు అలాగే నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే సినిమాల విషయంలో మాత్రం సాయి పల్లవి ఎక్కడ రాజీ పడ్తాహు అనే విషయం మనకు తెలిసిందే. కథ నచ్చితేనే ఒప్పుకుంటుంది. లేకుంటే మొహమాటం లేకుండా తాను ఈ సినిమాలో చేయలేను అని చెప్పేస్తుంది. అలాగే తన పాత్ర విషయంలో కూడా పల్లవి అలానే ఉంటుంది.

Advertisement

అయితే సినిమాల ఎంపిక విషయంలో ఇంత జాగ్రత్త వ్యవరించే పల్లవి.. వాటి విడుదల విషయంలో మాత్రం ఆలోచించట్లేదు. ఒక్క సినిమా కథ అనేది ఎంత బాగున్నా కూడా దానిని విడుదల చేసే సమయాన్ని బట్టి హిట్ అవుతుంది. కొన్ని సినిమాలు సరైన సమయంలో రిలీజ్ చేయక ప్లాప్ కూడా అయ్యాయి. అయితే ఈ మధ్యే సాయి పల్లవి నటించిన విరాటపర్వం అనే సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆలస్యం అయ్యి ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు సాయి పల్లవి నటించిన మరి సినిమా గార్గి విడుదలకు సిద్ధం అయ్యింది.

Advertisement

ఈ నెల 14 గార్గి సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ అనేవి లేవు. ఏది హడావిడి అన్న విధంగా సినిమాను విడుదల చేస్తున్నారు. కానీ అదే రోజున రామ్ హీరోగా వస్తున్న ది వారియర్ అనే సినిమా కూడా వస్తుంది. ఇది తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదల అవుతుంది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్, అప్డేట్స్ అనేవి బాగున్నాయి. అలాగే ప్రమోషన్స్ కూడా భారీగా కొనసాగుతున్నాయి. ఆ కారణంగా ఒక్కేసారి విడుదల అవుతున్న ఈ సినిమాల్లో గార్గి నిలవడం కష్టమే అంటున్నారు.ఆ అందుకే మంచిగా ప్రమోషన్స్ చేసి.. సరైన సమయంలో విధాలా చేయాలనీ. లేకుంటే ఇది కూడా ప్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

కోహ్లీతో గొడవపై షాకింగ్ కామెంట్స్ చేసిన బెయిర్ స్టో..!

ద్రావిడ్ స్థానంలో కోచ్ గా లక్ష్మణ్..!

Visitors Are Also Reading