Home » కోహ్లీకి ఉన్న ఆ డిజార్డర్ గురించి తెలుసా? అసలు విషయం బయటపెట్టిన MSK ప్రసాద్!

కోహ్లీకి ఉన్న ఆ డిజార్డర్ గురించి తెలుసా? అసలు విషయం బయటపెట్టిన MSK ప్రసాద్!

by Srilakshmi Bharathi

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ మరే క్రికెటర్ కు లేదు. అండర్ 19 వరల్డ్ కప్ తీసుకువచ్చిన విరాట్ కోహ్లీ… ఆ తర్వాత టీమిండియాలోకి అడుగు పెట్టాడు. టీమిండియా లోకి వచ్చి రాగానే… వరుస హాఫ్ సెంచరీలు, సెంచరీలతో దుమ్ము లేపాడు విరాట్ కోహ్లీ.

ఈ తరుణంలోనే ధోని తప్పుకోవడంతో… టీమిండియా పగ్గాలు కూడా చేపట్టాడు విరాట్ కోహ్లీ. ఎప్పుడు మైదానంలో అగ్రేసివ్ గా ఉండే విరాట్ కోహ్లీ… తన కెప్టెన్సీ లోను టీమిండియా కు అనేక విజయాలను అందించాడు. అయితే కోహ్లీ గురించి ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అయిపోవడం సహజం.

virat kohli new

తాజాగా 2016 చీఫ్ సెలెక్టర్ గా ఎంపిక అయినా MSK ప్రసాద్ కోహ్లీ గురించి ఓ ఇంటరెస్టింగ్ విషయాన్నీ చెప్పుకొచ్చారు. కోహ్లీకి ఓసీడీ డిజార్డర్ ఉందట. ఎక్కడైనా చిన్న మరక కనిపిస్తే చూస్తూ ఉండలేరట. వెంటనే ఒక క్లాత్ పెట్టి ఆ మరకని తుడిచి, పక్కన పెట్టేస్తారట. చీఫ్ సెలెక్టర్ గా ఎంపిక అయిన MSK ప్రసాద్ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఇండియన్ జట్టుతోనే కలిసి ఉన్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్ లా ఉందిగా !

ఉపాసన బిడ్డ కోసం ఊయల సిద్దం.. ఎవరు తయారు చేశారో తెలుసా ?

కమెడీయన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading