Home » సింగర్ సునీత కూతురు ముందు స్టార్ హీరోయిన్ కూడా తేలిపోద్ది.. ఎంత అందమంటే..!!

సింగర్ సునీత కూతురు ముందు స్టార్ హీరోయిన్ కూడా తేలిపోద్ది.. ఎంత అందమంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సింగర్ సునీత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్ లలో ఈమె కూడా ఒకరు. సునీత పాడిన పాట వింటే మైండ్ ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. అంతటి మధురమైన గొంతు కలిగిన సునీత, కేవలం పాటలు పాడడమే కాకుండా డబ్బింగ్ కూడా చెబుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. అంతేకాకుండా కొన్ని ఈవెంట్స్ లో యాంకర్ గా కూడా చేస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటుంది. అలాంటి సునీత గులాబీ చిత్రంలోని “ఈ వేళలో నీవు”అనే పాట ఆమెకు మొదటిది. ఆ సాంగ్ ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు.

Advertisement

Also Read:Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

ఇక అప్పటినుంచి ఇండస్ట్రీలో వెనక్కి చూడకుండా దూసుకెళ్తోంది. అలాంటి సునీత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల క్రితం మ్యాంగో రామును సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. సునీతకు ఒక అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ సంతానం. ప్రస్తుతం ఆమె కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాఘవేంద్రరావు నిర్మాణంలో తిరకేక్కుతున్న “సర్కారీ నౌకరి” అనే సినిమాలో అడుగుపెట్టబోతున్నాడు. గంగన మోని శేఖర్, ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

Advertisement

Also Read:ఇంట్లో భర్త.. వీధిలో4 బాయ్ ఫ్రెండ్స్..అందరితో ఫుల్ బిజీ ..చివరికి..!!

ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇకపోతే సునీత కుమార్తె శ్రేయ కూడా అమ్మలాగే ఎంతో అందంగా ఉంటుంది. ప్రజెంట్ ఆమె విదేశాల్లో చదువుతోంది. నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే చిత్రంలో టిక్ టిక్ టిక్ పాటను పాడారు కూడా. శ్రేయ గొంతు కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు ఆమె కూడా అమ్మను మించిన అందం ఉంటుందని చెప్పవచ్చు. ఆమె ముందు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా తేలిపోతారు. అంతటి అందాల ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా వస్తుందా లేదంటే సింగర్ గా వస్తుందా అనేది తెలియదు.

Also Read:చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Visitors Are Also Reading