Home » సింక్ మెరిసిపోవాలంటే.. ఇలా క్లీన్ చేయండి.. అద్దంలానే ఉంటుంది..!

సింక్ మెరిసిపోవాలంటే.. ఇలా క్లీన్ చేయండి.. అద్దంలానే ఉంటుంది..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఇంటిని అందంగా మార్చుకుంటూ ఉంటారు. కిచెన్ ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అయితే కిచెన్ సింక్ మురికిగా ఉన్నట్లయితే దుర్వాసన వస్తుంది పైగా చూడడానికి అసలు బాగోదు. కిచెన్ సింక్ ని శుభ్రం చేయాలన్నా అందంగా మెరిసిపోయేలా మార్చాలన్నా ఇలా చేయడం మంచిది. కిచెన్ సింక్ బాగుండాలంటే ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. నీటిలో ఉప్పు వేసి బాగా మరిగించి తర్వాత దీనిని సింక్ మీద పోసేసి క్లీన్ చేయండి.

Advertisement

Advertisement

కిచెన్ సింక్ ని క్లీన్ చేయడానికి వైట్ వెనిగర్ బేకింగ్ సోడా బాగా ఉపయోగపడతాయి ఈ మిశ్రమాన్ని సింక్ పై పోసి కాసేపు నానబెట్టి తర్వాత క్లీన్ చేస్తే సింక్ అద్దంలా మెరిసిపోతుంది. రెడ్ వైన్ తో కూడా కిచెన్ సింక్ ని క్లీన్ చేసుకోవచ్చు. వైన్ ని సింక్ మొత్తం పోసి కాసేపు నానబెట్టండి తర్వాత స్క్రబ్బర్ తో క్లీన్ చేస్తే సరిపోతుంది. తళతళా మెరిసిపోతుంది సింక్ మురికిని పోగొట్టడానికి నిమ్మరసం బేకింగ్ సోడా బాగా ఉపయోగపడతాయి. ఈ రెండిటిని మీరు సింక్ మీద పోసేసి క్లీన్ చేస్తే బాగా క్లీన్ అయిపోతుంది.

Also read:

Visitors Are Also Reading