Home » దృశ్యం 3 ఇలానే ఉండబోతుందా..?

దృశ్యం 3 ఇలానే ఉండబోతుందా..?

by Azhar
Ad

ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాల్లో మల్టీ స్టారర్ సినిమాలు అనేవి ఎలా పెరిగిపోతున్నాయో.. సీక్వెల్ సినిమాలు కూడా అలానే పెరుగుతున్నాయి. ప్రతి సినిమా కూడా పూర్తిగా ముగించకుండా సీక్వెల్ ఉంది అని చెవుతూనే ఉన్నారు. ఆయా మొదటి భాగం హిట్ అయితే సీక్వెల్ సినిమాను తీస్తున్నారు. లేదంటే దానికి అక్కడికే వదిలేస్తున్నారు. ఇలా సీక్వెల్ గా వచ్చిన హిట్ సినిమాలు అంటే మొదట బాహుబలి, కేజిఎఫ్ సినిమా గుర్తుకు వస్తాయి.

Advertisement

కానీ ఆ లిస్ట్ లో దృశ్యం సినిమా కూడా ఉంటుంది. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా హిట్ కావడంతో అన్ని భాషలు రీమేక్ చేయగా అని హిట్ అయ్యాయి. ఇక ఈ ఏడాది ఈ సినిమా సీక్వెల్ దృశ్యం 2 కూడా విడుదలై హిట్ గా నిలిచింది. అయితే ఇక దృశ్యం 3 కూడా రాబోతుంది అని రెండవ సినిమా ఎండింగ్ లోనే ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యింది.

Advertisement

అయితే మొదటి భాగంగా హీరో బాడీని దాచడం.. రెండవ భాగంలో అది దొరికిన కూడా హీరో తప్పించుకోవడం జరిగింది. కానీ ఆ కేసు ఇంకా కొట్టేయలేదు. ఇక ఇప్పుడు మూడో భాగంలో ఆ కేసును కొట్టేయడంపైనే సినిమా కథ మొత్తం ఉంటుంది అని తెలుస్తుంది. అయితే ఇందులో హీరోకు పాపులారిటీ ఫెమ్ పెరుగుతాయని.. వారి సహాయంతో ఇందులో హీరో బయట పడటమే కథ అని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

నాకు పని ఇప్పించడని అడుగుతున్న భారత మాజీ క్రికెటర్..!

ఐపీఎల్‌ తో పోటీకి సిద్ధమైన పీఎస్ఎల్..!

Visitors Are Also Reading