Home » శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకూడదు… చేస్తే అనర్థమే…!!

శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకూడదు… చేస్తే అనర్థమే…!!

by Bunty
Ad

ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన దాని ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మంచిరోజు. ఈ రోజున మహాలక్ష్మి దేవిని ఆరాధిస్తే మీ ఇంటికి సంపద, వైభవం వస్తుందని నమ్ముతుంటారు. అందుకే శుక్రవారం రోజున దానాలు, ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది.

READ ALSO :  IPL 2023 : పవన్ కళ్యాణ్, CSK టీమ్ కు ఉన్న సంబంధమేంటి?

Advertisement

ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెందడమే కాకుండా మనల్ని ఎప్పుడూ ధనవంతులుగా ఉండేలా ఆశీర్వదిస్తుంది. శుక్రవారం రోజున ఇంట్లో పగిలిపోయిన లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే నిమజ్జనం లాంటివి చేయకూడదు. సాయంత్ర సమయంలో ప్రార్థన చేసే ముందు మన ఇంటి ప్రధాన తలుపులు తెరవాలి.

Advertisement

READ ALSO : వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు

Free Lakshmi Devi Wallpaper Downloads, [100+] Lakshmi Devi Wallpapers for FREE | Wallpapers.com

 

ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున ఎవరి దగ్గర రుణం తీసుకోవద్దు, ఇవ్వవద్దు. ఈ విధంగా చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.

READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!

Visitors Are Also Reading