Home » భోజనం చేసిన తర్వాత… ఈ తప్పులు చేయకండి!

భోజనం చేసిన తర్వాత… ఈ తప్పులు చేయకండి!

by Bunty
Ad

మనదేశంలో అనేక రకాలైన మతాలు ఉన్నాయి. అన్ని మతాలు… భోజనం విషయంలో ఒకటే చెబుతాయి. ముఖ్యంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇది అన్ని మతాల వారికి ఒక్కటే. మనం తినే అన్నాన్నే కాకుండా ఎందులో అయితే వడ్డించుకుని తింటున్నామో ఆ ప్లేట్ ని కూడా గౌరవించాలి. కొందరు అన్నం తినడంలోనే తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోరు. భోజనం చేయడానికి ముందు, చేసే సమయంలో చేసిన తర్వాత కొన్ని నియమాలు ఉంటాయి.

Advertisement

ముఖ్యంగా భోజనం విషయంలో ఇలాంటి తప్పులు చేయకూడదట. వాటి గురించి తెలుసుకుందాం. ఎక్కువ మంది భోజనం తిన్న తర్వాత ప్లేట్లో కచ్చితంగా చేతు కడుగుతూ ఉంటారు. అయితే ఈ తప్పు చేయడం వల్ల ఆహారం నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుందట. అంతేకాకుండా తినే ఆహారాన్ని మనం అవమానించినట్లే అవుతుందంటూ పండితులు హెచ్చరిస్తున్నారు. మనం అన్నం తిన్న తర్వాత చెయ్యి ప్లేట్లో కడుక్కోవడానికి బదులు బయట చెట్ల దగ్గర కడుక్కోవడం చాలా మంచిదట.

Advertisement

భోజనం చేసిన వెంటనే ఆ పాత్రలను మొత్తం ఆ సమయంలోనే కడిగేయాలి. ఉదయం పూట కడగడం మహా దరిద్రమట. భోజనం చేసే ముందు కచ్చితంగా అన్నపూర్ణదేవిని స్మరించుకోవడం చాలా మంచిదని పండితులు తెలుపుతున్నారు. వారంలో కనీసం ఒక్కరోజైనా సరే ఏవైనా మూగజీవాలకు అన్నం పెట్టడం చాలా మంచిదట. ప్రతిరోజు ఇలాంటివి చేయకపోవడం వల్ల వారి జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్రహాలు కూడా ఇలాంటి సమయంలో వ్యతిరేకంగా పనిచేస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే వారు మానుకోవడం చాలా మంచిదట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

వేల కోట్లు సంపాదించే BCCI ట్యాక్స్‌ ఎందుకు కట్టదో మీకు తెలుసా?

పాక్ లోనూ ధోని క్రేజ్ మామూలుగా లేదుగా.. అభిమానులు ఏం చేశారంటే

Visitors Are Also Reading