Home » వేల కోట్లు సంపాదించే BCCI ట్యాక్స్‌ ఎందుకు కట్టదో మీకు తెలుసా?

వేల కోట్లు సంపాదించే BCCI ట్యాక్స్‌ ఎందుకు కట్టదో మీకు తెలుసా?

by Bunty
Ad

మనదేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ మరే దేశానికి లేదు. మన జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ ఎక్కువ మంది క్రికెట్ మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే దీనిని క్యాష్ చేసుకున్నా బీసీసీఐ.. అనేక రకాల టోర్నీలను నిర్వహించి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఐపీఎల్ లాంటి లీగ్ నిర్వహించి ఎన్నో కోట్లు కూడా సంపాదిస్తోంది బీసీసీఐ. బీసీసీఐ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

Advertisement

ప్రపంచ క్రికెట్ బోర్డుల్లో… బీసీసీఐ మాత్రమే అత్యంత ధనవంతమైన బోర్డ్. ఇంకా తాజాగా బీసీసీఐకి మీడియా హక్కుల ద్వారా ఏకంగా 50 వేల కోట్లు వచ్చాయి. అంటే దేశ క్రీడా బడ్జెట్ కంటే ఇది 20 రేట్లు ఎక్కువ అన్నమాట. అందుకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన బోర్డుగా బీసీసీఐకి పేరు ఉంది. అయితే ఇంత పేరు ఉన్న బిసిసిఐ ఇప్పటివరకు టాక్స్ అస్సలు కట్టలేదు. అసలు బీసీసీఐ టాక్స్ కట్టకపోవడానికి అసలు కారణాలు తెలుసుకుందాం.

Advertisement

దీనికి అసలు కారణాలు… బీసీసీఐ చారిటబుల్ ట్రస్ట్ కింద రిజిస్టర్ చేసుకుంది. 1928 డిసెంబర్ మాసంలో బీసీసీఐ స్థాపించబడింది. అంటే దాదాపు 95 ఏళ్లు గా దిగ్విజయంగా బీసీసీఐ ముందుకు సాగుతోంది. చారిటబుల్ ట్రస్ట్ కింద రిజిస్టర్ కావడంతో… బిసిసిఐ ఇప్పటివరకు టాక్స్ కట్టలేదు. ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ 12 ఏ ప్రకారం చారిటబుల్ ట్రస్టులు పన్నులు కట్టాల్సిన అవసరం లేదని మన రాజ్యాంగం చెబుతోంది. రాజ్యాంగం లోని ఈ లుక్ పోల్ ను వినియోగించుకున్న బీసీసీఐ… పన్నులు కట్టకుండా ఎస్కేపైందన్నమాట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Faima : ఫైమా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Mahesh Babu : “గుంటూరు కారం”తో వచ్చేసిన ప్రిన్స్ మహేష్

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

Visitors Are Also Reading