Home » మీరు రాత్రిపూట ఖాళీ క‌డుపుతో నిద్ర‌పోతున్నారా..? అయితే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ట‌..!

మీరు రాత్రిపూట ఖాళీ క‌డుపుతో నిద్ర‌పోతున్నారా..? అయితే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ట‌..!

by Anji
Ad

డైటింగ్ నెపంతో రాత్రిపూట ఆహారాన్ని వ‌దిలేయ‌డ‌మే చాలా బెట‌ర్‌. ముఖ్యంగా మూడు పూట‌లు ఆహారం తిన‌డం ముఖ్యం. కొంద‌రూ ఒకపూట తిన‌డం వ‌దిలేస్తారు. రాత్రిపూట ఆహారం తిన‌టం, ఆహారం స‌మ‌యంలో ఆహారం తీసుకోక‌పోవ‌డం స‌రైంది కాదు. రాత్రిపూట భోజ‌నం మానేస్తే ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

సాధార‌ణంగా భోజ‌నం స‌మ‌యానికి త‌ప్పితే నిద్ర‌లేమికి దారితీస్తుంది. ఇది మీ మాన‌సిక ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేయ‌వ‌చ్చు. ముఖ్యంగా రాత్రి డిన్న‌ర్ తీసుకోక‌పోతే.. డిప్రెష‌న్, ఒత్తిడికి లోను అవుతున్నారు. ఒత్తిడి హార్మోన్ల ప్ర‌భావాల వ‌ల్ల నిద్ర చక్రం అంత‌రాయం క‌లిగిస్తుంది. నిద్ర భంగం మీ ఆరోగ్యాన్ని నాశ‌నం చేస్తుంది.

Advertisement

జంక్ ఫుడ్ తినే ట్రెండ్ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానిక‌రం. కార్బోహైడ్రేట్లు, చ‌క్కెర‌లు, క్యాల‌రీలు మీ ఆహారంలో వివిధ ర‌కాల ఈ పదార్థాలు అన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు క‌లిగిస్తాయి. మీరు తినే ఆహారంలో కొవ్వు ప‌దార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉండ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌డం చాలా బెట‌ర్‌.

రాత్రి స‌మ‌యంలో భోజ‌నం చేయ‌కుండా నిద్ర‌పోతే మీ క‌డుపు చాలా సేపు ఖాళీ ఉంటుంది. మీకు అర్థ‌రాత్రి స‌మ‌యంలో మేల్కొని ఉండ‌వ‌చ్చు. దీంతో నిరంత‌రం అలిసిపోవ‌చ్చు. కాబట్టి మీరు త‌గినంత ఆహారం తీసుకోక‌పోతే ర‌క్తంలో చ‌క్క‌ర స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే.. వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు మాత్రం త‌ప్ప‌కుండా వ‌స్తాయి.

Visitors Are Also Reading