Home » లియో మూవీలో కనిపించిన ఈ కుర్ర విలన్ ఎవరో తెలుసా ?

లియో మూవీలో కనిపించిన ఈ కుర్ర విలన్ ఎవరో తెలుసా ?

by Anji
Ad

తమిళ హీరో విజయ్ దళపతి నటించిన లియో సినిమాని చాలామంది చూసే ఉంటారు. లియో సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సై**కో  కి*ల్లర్ గా ఓ కుర్రాడు కనిపిస్తాడు. ఉన్నంతలో తన యాక్టింగ్ తో భయపెట్టేశాడు. ఇంకా చెప్పాలంటే గజ్జున వణించేశాడు కూడా. ఇంతకు అతను ఎవరో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

లియో సినిమాలో యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోపు ఉన్నాయి. మిగతా విషయాల్లో మాత్రం ప్రేక్షకుల అంచనాన్ని అందుకోవడంలో డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ రేంజ్ లో ఉంటుంది. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్స్ రేంజ్ లో వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ కలుస్తా కనిపించేది కాసేపే అయినా సైకో కిల్లర్ పాత్ర చాలామందికి గుర్తుండుతుంది సర్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్. తమిళంలో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శాండీ మాస్టర్ కొన్ని సినిమాల్లో కామెడీ తరహా రూల్స్ చేశాడు. కానీ లియో మూవీలో మాత్రం సైకో పాత్రలో అందరినీ వణికించేశాడు.

Advertisement

 

హీరోతో తలబడే సీన్లు చాక్లెట్ కాపీ అని రచ్చ లేపాడు. 2005లో మానాడ మైలాడ అనే డాన్స్ షో తో కెరీర్ని ప్రారంభించిన ఇతడు అదే పోస్ట్ చేసిన కాలా మాస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. 2014 ఆహు సినిమాతో కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఏడాది ‘ఇవ్వనుకు తనిళ్ళ గండం’ అనే మూవీతో నటుడుగా మారాడు. అప్పటినుంచి ఇప్పటివరకు 20 కి పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. సూపర్ స్టార్ రజనీకాంత్, విశాల్ సినిమాలకు పని చేశాడు. RRR ప్రమోషన్ లో భాగంగా శాండీ మాస్టర్ చేసిన స్టేజి పెర్ఫార్మన్స్ ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. అయితే లియో సినిమాలో క్రూరమైన విలన్ గా కనిపించవు చాలామందిని ఆశ్చర్యపరిచింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆ కారణంగానే సూర్యను జ్యోతిక పెళ్లి చేసుకుందా..? లవ్ స్టోరీని రివీల్ చేసిన జ్యోతిక..!

 జయహో సాంగ్‌ కపోంజ్‌ చేసింది రెహమాన్ కాదా..? నెట్టింట్లో వైరల్

Visitors Are Also Reading