Home » ఫ్రిజ్ లో ఉంచిన పుచ్చకాయను తింటే ఏమవుతుందో తెలుసా ? 

ఫ్రిజ్ లో ఉంచిన పుచ్చకాయను తింటే ఏమవుతుందో తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చల్లనివి ఏవైనా పండ్లు, సలాడ్ లు, జ్యూస్ వంటివి ఎక్కువగా తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాం. వేసవిలో లభించే పండ్లలో పుచ్చకాయ (వాటర్ మెలన్) ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా.. పలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

Also Read :  రాహుల్ పై మళ్లీ సెటైర్లు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Advertisement

తాజాగా పుచ్చకాయలో సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లముంటుంది. ఈ సిట్రులైన్ నైట్రిక్ ఆక్సైడ్ 6ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా రక్తపోటు అదుపులోనే ఉంటుంది.  పుచ్చకాయలో తక్కువ కేలరీలుంటాయి. దీని ఫలితంగా పుచ్చకాయ ద్వారా శరీరంలో చక్కర పరిమాణం నియంత్రించబడుతుంది. డైటింగ్ చేసే వారికి పుచ్చకాయ అనువైనదని చెబుతున్నారు నిపుణులు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

Advertisement

Also Read :  మీ కలలో నీళ్లు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?

Manam News

 

పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో అస్సలు ఉంచకూడదు. వేడి వాతావరణంలో రిఫ్రిజిరేటర్ లో ఉంచిన పుచ్చకాయ ముక్కను తీసుకుంటే.. చాలా మంచి అనుభూతి కలుగుతుంది.  పోషకాహారం పూర్తిగా అందాలంటే మాత్రం చల్లని పుచ్చకాయ తినడం మానేయాలి. పుచ్చకాయను ఫ్రిజ్ లో ఉంచడం కన్నా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది అని పరిశోధకులు పేర్కొంటున్నారు. చల్లని పుచ్చకాయను తినాల్సి వస్తే పుచ్చకాయ స్మూతి లేదా మిల్క్ షేక్ చేసి తీసుకోవచ్చు. 

Also Read :  లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ ముద్దుగా ఏమని పిలిచేవారో తెలుసా…? కోపంలో ఏమనే వారంటే..?

Visitors Are Also Reading