Home » లైగర్ కి ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

లైగర్ కి ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో మాస్ దర్శకుడు పూరి జగన్నాధ ఒకరు. ఈయన చేసిన సినిమాలు చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచాయి. అదేవిధంగా కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ కూడా అయ్యాయి. పూరి పని అయిపోయిందా అనకున్న ప్రతిసారి ఏదో ఒక సినిమాతో మంచి హిట్టు ఇచ్చి కం బ్యాక్ ఇస్తుంటాడు. పూరి జగన్నాథ్ ఇటీవల చేసిన లైకెన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో తన తర్వాత సినిమా కోసం కొంచెం సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పూరి గనుక ఇట్టు కొడితే అది ఏ లెవెల్ లో ఉంటుందో ఇంక అందరికీ తెలిసిందే.

Advertisement

అయితే ఇది ఇలా ఉంటే.. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైకర్ సినిమా స్టోరీని తొలుత ఎన్టీఆర్ కి చెప్పారట. కథ విన్న ఎన్టీఆర్ నచ్చక తర్వాత చేద్దామని పూరితో చెప్పారట. పూరి విజయ్ దేవరకొండ దగ్గరికి వెల్లాడు. అయితే ఈ లోపే ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో నత్తి క్యారెక్టర్ పెట్టడంతో అది నేను చెప్పిన స్టోరీ లేనిదే అని పూరి ఎన్టీఆర్ మీద కొంచెం కోపంతోనే ఉన్నాడు. లైగర్ సినిమాలో హీరోకి కొంచెం నత్తి ఉంటుంది లైకర్ సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది అని.. కానీ అది మిస్సయింది.

Advertisement

Also Read :  తారకరత్నకు అలా కావడానికి కారణం.. తాత చేసిన ఆ పనేనా..?

Manam News

ఇక ఏది ఏమైనా లైకర్ లాంటి ప్లాప్ సినిమా నుంచి ఎన్టీఆర్ తప్పించుకున్నండుకు అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. ఇటీవలే RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ మార్కెట్ కూడా బాగా డౌన్ అయిందని చెప్పాలి. లైగర్ విడుదల అయినప్పటినుంచి ఇప్పటివరకు ఆయన సినిమాల గురించి అసలు ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.

Also Read :   Jr: ఎన్టీఆర్ లేకుంటే కళ్యాణ్ రామ్ హీరోగా ఉండేవారు కాదట.. విషయం ఏంటంటే..?

Visitors Are Also Reading