Home » తారకరత్నకు అలా కావడానికి కారణం.. తాత చేసిన ఆ పనేనా..?

తారకరత్నకు అలా కావడానికి కారణం.. తాత చేసిన ఆ పనేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తారక రత్న మరణించి ఇప్పటికీ రోజులు గడుస్తున్న ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు అస్సలు మరువలేకపోతున్నారు. యంగ్ అండ్ డైనమిక్ హీరో ఇలా ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది. ఆయన మరణం నుంచి తారకరత్న గురించి అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఆ పూజ చేసి ఉంటే కచ్చితంగా ఆయన బతికే వారంటూ అంటున్నారు.

Advertisement

అలా ఆకస్మాత్తుగా తారకరత్న హార్ట్ ఎటాక్ కు గురవడం హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఆయన జాతకం ఎలా ఉందో తెలుసుకోవడానికి విజయసాయిరెడ్డి మరియు ఆయన బంధువులు అలాగే అలేఖ్యరెడ్డి తల్లిదండ్రులు అందరూ కలిసి జాతకం చూపించారట.. వారు చూపించే జాతకంలో వారికి తెలిసింది ఏంటయ్యా అంటే.. నందమూరి కుటుంబ సభ్యుల సొంత ఊరు అయిన నిమ్మకూరులో వారి యొక్క కులదేవతకి పూజ చేయిస్తే గండం గట్టెక్కుతుందని చెప్పారట, వారి కుల దేవత అయిన నాయికమ్మకు పూజలు చేయడం అనేది నందమూరి ఫ్యామిలీకి తరతరాలుగా వస్తున్న ఆచారం.

Advertisement

అయితే ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ మసూచితో చిన్న వయసులోనే చనిపోవడం వల్ల, అప్పటినుంచి సీనియర్ ఎన్టీఆర్ తమ కుల దేవత అయిన నాయికమ్మకు పూజలు చేస్తూ వస్తున్నారట. నందమూరి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఈ తల్లికి పూజ చేస్తారట. అయితే జ్యోతిష్యుడు తారకరత్న పూర్తి ఆరోగ్యాలతో బయటపడాలంటే కచ్చితంగా నాయికమ్మకు పూజ చేయాలని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు పూజ చేయాలని సిద్ధమైన టైంలోనే తారకరత్న మరణించారు.

also read:

Visitors Are Also Reading