Home » ఈ టాలీవుడ్ హీరోయిన్ల సొంత ఊర్లు ఏవో మీకు తెలుసా…!

ఈ టాలీవుడ్ హీరోయిన్ల సొంత ఊర్లు ఏవో మీకు తెలుసా…!

by Bunty
Ad

 

టాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం ప్రేక్షకులకు ఫేవరెట్ యాక్టర్స్ గా మిగిలిపోతారు. అయితే చిన్న చిన్న సీరియల్స్, సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్, వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఎక్కడినుంచి వచ్చారు… వారి సొంత ఊర్లు ఎక్కడ అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

# రీతు వర్మ

ఈమె తండ్రి మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈమె హైదరాబాదులో పుట్టి పెరిగింది.

# ఆనంది

తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసిన ఈ భామ సొంత ఊరు వరంగల్.

# ఈషా రెబ్బ

ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతున్న ఈషా రెబ్బ… గ్లామర్ షోపై దృష్టిపెట్టిన ఈషా సొంత ఊరు వరంగల్.

Advertisement

# అంజలి

ప్రస్తుతం అవకాశాలు లేక సైడ్ క్యారెక్టర్లతో దూసుకుపోతున్న అంజలి సొంత ఊరు ఏపీలోని రాజోలు

# చాందిని చౌదరి

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న చాందిని చౌదరి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం.

# బిందు మాధవి

బిగ్ బాస్ ఓటిటి టైటిల్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి సొంత ఊరు ఏపీలోని మదనపల్లె.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!

Sanghavi: ఒకప్పటి హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Visitors Are Also Reading