టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో బాహుబలి సినిమాకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించిన ఊహించని స్థాయిలో గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా సక్సెస్ తర్వాత తమన్నా కెరీర్ ఎంతో ప్లస్ అయింది. ఊహలు గుసగుసలాడే సినిమా వల్ల హీరోయిన్ రాశి కన్నాకు టాలీవుడ్ లో గుర్తింపు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో రాసి కన్నా కూడా చోటు సంపాదించుకుంది.
ఈ బ్యూటీకి తెలుగులో ఊహించని స్థాయిలో గుర్తింపు రావడానికి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రేటు పెరగడానికి రాజమౌళి కారణం అని చెప్పవచ్చు. బాల్యంలో కలెక్టర్ కావాలనుకున్న ఈ మిల్కీ బ్యూటీ అనుకోకుండా హీరోయిన్ అయింది. బాహుబలి సినిమాలో తమన్నా పోషించిన రోల్ కు పాఠశాల ఇచ్చిన రాశిఖన్నా కొన్ని సన్నివేశాలకు ఆమె సూట్ కాదని భావించి ఊహలు గుసగుసలాడే సినిమా కు రికమండ్ చేయడం ఆ సినిమాలో రాశి ఖన్నా సెలక్ట్ కావడం జరిగింది.
Advertisement
Advertisement
తన జీవితంలో లవ్ బ్రేకప్ ఉన్నాయని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. బోల్డ్ సీన్లు చేయడానికి తాను సిద్ధమేనని ఆమె అన్నారు. ఇంట్లో వాళ్లకు అర్థం అయ్యే విధంగా చెప్పి వారి మద్దతుతో సినిమాలు చేస్తున్నానని రాసి కన్నా కామెంట్ చేశారు. ప్రేమ పెళ్లి చేసుకున్నారు అని నాన్న కూడా ప్రేమలో పడాలనే ఉన్నది అని రాసి కన్నా పేర్కొన్నారు. రాశి కన్నా చేసిన ఈ కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఉంటే మాత్రం రాసి కన్నా రేంజ్ మారిపోయింది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాశి ఖన్నా నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది రాశీఖన్నా
ఇవి కూడా చదవండి :
- సర్ప్రైజ్ అంటూ కాబోయేవాడి గొంతుకోసిన యువతి….స్వేచ్ఛ లేకుంటే అంతే అంటూ హీరోయిన్ సపోర్ట్..!
- పెళ్లికి సిద్ధమైన పవన్ కల్యాణ్ హీరోయిన్..!
- KAJAL AGARWAL : కాజల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చందమామ..!