Home » 888 టెక్నిక్ మీకు తెలుసా.. ఈ టెక్నిక్ తో ఎంత పెద్ద కోరికైనా ఇట్టే తీరిపోతుంది..!!

888 టెక్నిక్ మీకు తెలుసా.. ఈ టెక్నిక్ తో ఎంత పెద్ద కోరికైనా ఇట్టే తీరిపోతుంది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది శాస్త్రాలను నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా కోరిక నెరవేరడం కోసం దేవుళ్లను మొక్కుతూ ఉంటారు. లేదంటే జాతకాలు చూపిస్తారు. ఇంకేమైనా రెమెడీస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అలా చేసే వాటిల్లో 888 టెక్నిక్ ఒకటి. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా.. మనం ఏదైనా ధర్మబద్ధమైన కోరిక కోరుకున్నప్పుడు అది నెరవేరాలంటే ఈ విధమైన ప్రాసెస్ చేయాలని జ్యోతిష్య పండితులు అంటున్నారు..

Advertisement

Also Read;ఏపీ సీఎం జగన్‌ పరువు తీసిన శ్రీ రెడ్డి..అవమానిస్తున్నాడంటూ !

ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని, దానిపై బ్లూ లేదా గ్రీన్ కలర్ పెన్నుతో మీ కోరిక ఏదైతే ఉందో ఒక్కటి మాత్రమే రాయాలి. అది కూడా నెరవేరాలని రాయకూడదు. నెరవేరింది అన్నట్టుగా రాయాలి. మీకు ఉద్యోగం రావాలని కోరిక ఉన్నట్లయితే పేపర్ పై రేపు ఉద్యోగం రావాలని రాయకూడదు. ఉద్యోగం వచ్చింది అని రాయాలి. అంటే ఆ కోరిక మనకు తీరిపోయినట్టుగా ఆ వైట్ పేపర్ పై రాయాలి. ఆ తర్వాత పేపర్ వెనకాల పెద్ద అక్షరాలతో 888 అని రాయండి. ఆ తర్వాత ఆ పేపర్ ని మనం పడుకునే దిండు కవర్లో ఉంచండి. అంటే దాన్ని ఎటువంటి ఫోల్డింగ్ చేయకూడదు. పేపర్ ఎలా ఉందో ఆ విధంగానే ఆ దిండు కవర్లో పెట్టేయండి.

Advertisement

Also Read;రామ్ జగడం మూవీ హీరోయిన్ ఇప్పుడేలా ఉందో తెలుసా..?

మరి ఈ కోరిక రాసేది కూడా కేవలం రాత్రి పడుకునే సమయంలో మాత్రమే రాయాలి. ఈ విధంగా రాసి దిండు లో పెట్టిన తర్వాత ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ కోరికను మనస్ఫూర్తిగా చదివి మళ్లీ ఆ పిల్లో కవర్లో పెట్టండి. ఇలా 8 రోజుల వరకు ప్రతిరోజు రాత్రి ఈ విధంగానే చేసిన తర్వాత 9వ రోజు ఆ పేపర్ ను తీసి రాత్రి పడుకునే సమయంలో మీ బాల్కనీలోకి వెళ్లి ఓపెన్ ప్లేసులో ఆ పేపర్ ను కాల్చి దాని బూడిదను గాల్లోకి గట్టిగా వదిలేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ కోరిక నెరవేరడమే కాకుండా,మీ మనసు ఆనందంగా ఉంటుందట. అయితే రాత్రిపూట మన మైండ్ లో ఎక్కువగా దేన్నైతే నమ్ముతామో అది మన మైండ్లో ఫిక్స్ అయిపోయి దాన్ని నెరవేర్చుకుంటామని న్యూమరాలజీ నిపుణులు అంటున్నారు.

Also Read:“నువ్వు నేను” వసు గుర్తుందా.. తల్లయిన తరగని అందం..లేటెస్ట్ ఫోటోలు చూస్తే..!!

Visitors Are Also Reading