హోళీ పండుగ వచ్చేసింది. ఈ పండుగను అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటారు. దీనికి ఇండియా కి లాండ్ ఆఫ్ ఫెస్టివల్ అని పిలుస్తుంటారు. దీనిని రంగుల పండుగ అని పిలుస్తారు. తేత్రాయుగంలో శ్రీరామచంద్రుడు ఇవాళ పెళ్లి కొడుకు అవుతాడని నమ్ముతుంటారు. హోలీ ఆడే సంప్రదాయం భారతదేశంలోనే పురాతన కాలం నుంచి ఉన్నది. ఆనాడు ప్రకృతి ప్రసాదించిన రంగులతో పండుగ చేసుకునే వారు అయితే మార్కెట్ ని సింథటిక్ రంగులు ఇప్పుడు ముంచేస్తున్నాయి. ఈజీగా మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ రంగులు ఎంతో ప్రమాదకరమైన రసాయన నుంచి తయారు అవుతాయి. చర్మ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోలీ సమయంలో రంగుల వల్ల కలిగే ప్రమాదం నుంచి చర్మాన్ని కాపాడుకోవటానికి నేచురల్ రంగులను ఉపయోగించడం చాలా మంచిది. ఈ సారి కెమికల్స్ ఉన్న రంగులతో కాకుండా నేచురల్ రంగులతో హోలీ ఆడాలనుకుంటే సహజమైన రంగులను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : నిద్ర పట్టని వారికి శుభవార్త.. నిద్రలేమి చాలా మంచిది..!
Advertisement
మెరూన్ కలర్ :
ఇంట్లో మెరూన్ కలర్ ని ఈజీగా తయారు చేయడానికి బీట్రూట్ ఉపయోగపడుతుంది. మెదడు బీట్రూట్ ని ముక్కలు చేసి దానిని మిక్సీలో వేసి ఆ ముద్దని నీటిని రాత్రి అంతా నానబెట్టాలి. ఆ తరువాత ఓ సహాయంతో వడకడితే మెరూన్ కలర్ రెడీ అవుతుంది.
Also Read : సూపర్ స్టార్ కృష్ణ.. మహేష్ ఇంట్లో కాకుండా నరేష్ ఇంట్లో ఎందుకు ఉండేవాడు ?
ఆకుపచ్చ రంగు :
Advertisement
ఈ కలర్ చాలా ఈజీగా లభించే గోరింటాకు పొడితో తయారు చేసుకోవచ్చు. గోరింటాకు పొడిని నీటిలో కలిపి వాడుకోవచ్చు. అదేవిదంగా ఆకుకూరలను నీటిలో ఉడకబెట్టడం వల్ల ఈ ఆకుపచ్చ రంగు ఈజీగా తయారవుతుంది.
బ్లూ కలర్ :
ఈ బ్లూ కలర్ మందార రేకుల నుంచి ఇంట్లోనే ఈజీగా తయారు చేయవచ్చు. పూల రేకులు ఎండబెట్టి దాని నుంచి పొడి తయారు చేసుకుని తరువాత బియ్యం పిండిలో దీనిని కలుపుకోవాలి.
ఎల్లో కలర్ :
ఈ ఎల్లో కలర్ ఇంట్లోనే పసుపు రంగును తయారు చేయడానికి ఈజీ అయిన మార్గం. పసుపు రంగును సిద్ధం చేయడానికి తీసుకోవాలి. వాటిని కలిపి వాడుకోవచ్చు. నీటిలో కలిపి రంగును తయారుచేయాలనుకుంటే.. పసుపు రంగు బంతి పువ్వులను తీసుకొని నీటిలో మరగబెట్టడం వల్ల పసుపు కలర్ తయారు అవుతుంది.
రెడ్ కలర్ :
ఇంట్లో రెడ్ కలర్ తయారు చేసుకోవడానికి కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోవాలి. వాటిని ఎండబెట్టి ఎండిన పువ్వులను మెత్తగా పొడి చేసుకోవాలి. ఎరుపు రంగును రెడీ చేయడానికి మీరు ఎర్ర చందనం వాడవచ్చు. ఎరుపు రంగును రెడీ చేయడానికి మీరు ఎర్ర చందనం వాడవచ్చు. తడి రంగులను చేయాలనుకుంటే దానిమ్మ తొక్కలో ఉడకబెట్టి వాటర్ కలర్స్ ఉపయోగించవచ్చు.
Also Read : నల్ల మిరియాలతో బరువు తగ్గవచ్చనే విషయం మీకు తెలుసా ?